పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. నిద్రిత నగరం వైదేహి ప్రపంచం గురించి Seetha Kumari అభిప్రాయం:

    11/08/2012 11:45 pm

    పరిచయం ఎంతో బాగుంది. తప్పకుండా చదావాల్సిన పుస్తకం అన్న మాట. ఎక్కడ దొరుకుంతుందో?

  2. 2012: బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డ్ గురించి Seetha Kumari అభిప్రాయం:

    11/08/2012 9:30 pm

    మరో కవిత అందించు:-), అదే నీ రిప్లై తులసి!

  3. తిరణాల గురించి హెచ్చార్కె అభిప్రాయం:

    11/08/2012 6:54 am

    చాల బాగుంది ఇంద్రాణి గారు, కాసేపు ఊరికి తీసుకెళ్లారు. రవికిరణ్ గారు, కవయిత్రి అబ్బాయిలను పూర్తిగా మరిచి పోలేదు
    ‘కొబ్బరి నూనెల ఆడ పిల్లలు
    చుట్టూ గాలిలో గేలాలెన్నో
    చిక్కీ చిక్కక తప్పుకుపోతూ
    గుటకలు వేస్తే చెరుకు రసాలు’

  4. టి. జి. కమలాదేవి గురించి jagadeeshwar reddy gorusu అభిప్రాయం:

    11/07/2012 1:13 pm

    శ్రీనివాస్ గారు, కమలా దేవి గారి నివాళి చదివి నాకు తెలియకుండానే కళ్ళు చిప్పిల్లాయి. ఈ వనిలో కోయిలనై పాట వింటూ లోకం మరచిపోతా. ఒకసారి హైదరాబాద్ లో అస్మిత సభలో ఆమెతో కలిసి దిగిన ఫోటో అపురూపంగా దాచుకున్నా. కమలా దేవి, శాంతకుమారి గార్ల పాటల సి.డి.లు ఎవరయినా వెలుగులోకి తీసుకు వస్తే బాగున్ను.

    మంచి నివాళి అందించారు ధన్యవాదాలు.
    – గొరుసు

  5. కోనసీమ కథలు: రెండో రుమాలు గురించి Subba Rao Bhagavatula అభిప్రాయం:

    11/07/2012 9:07 am

    కధ చాలా బాగుంది.
    “శీనుగాడా?” అప్రయత్నంగా వచ్చింది నా నోట. ఇక్కడ కూడా దాపురించాడూ?
    ఇక్కడ కొంచము మార్పు చేస్తే బాగుండేది. శీను గాడు చేసిన పనికి మెచ్చు కుంటే బాగుండేది.

  6. రుక్మిణీ కళ్యాణం గురించి ravi kommera అభిప్రాయం:

    11/06/2012 9:55 pm

    చాలా చక్కగా ఉంది. రమణ గారి గొంతు కూడా ఇలానే ఉంటుంది.

  7. 2012: బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డ్ గురించి గరికపాటి పవన్ కుమార్ అభిప్రాయం:

    11/06/2012 1:05 pm

    ఆలూరి భుజంగ రావు గారికి, తులసి గారికి హృదయపూర్వక అభినందనలు.
    – గరికపాటి పవన్ కుమార్

  8. కోనసీమ కథలు: రెండో రుమాలు గురించి Madhav అభిప్రాయం:

    11/06/2012 7:37 am

    చాలా బాగుంది.

  9. టి. జి. కమలాదేవి గురించి R.B.Raja Rao అభిప్రాయం:

    11/06/2012 2:23 am

    రామప్ప రేడియో నాటకం (దాశరథి, నారాయణరెడ్డి రచన) లో హీరోయిన్ గా ( బాలమురళీకృష్ణ హీరో గా) ఆమె పాత్ర పోషణ మరువలేనిది. ఈ సంగతి కూడా ప్రస్తావిస్తే బాగుండేది.

  10. స్వప్నభంగం గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    11/05/2012 11:23 pm

    రవి శంకర్ గారు మీరు కూడా ఇలా వ్రాస్తే ఎలాగండి.
    -కిరణ్