పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Madhav అభిప్రాయం:

    03/09/2014 2:03 pm

    శ్యామలరావు గారూ, ఈమాటలో వ్యాఖ్యలు సాధారణంగా తెలుగులోనే ఉంటాయి, ఎప్పుడో ఒకటీ అరా తప్పించి. ఈ చర్చ అందుకు విరుద్ధంగా ఎక్కువ భాగం ఇంగ్లీషులో ఉన్నది, నిజమే. చర్చ వేడిగా సాగుతుండడంతో, కేవలం తెలుగులో రాయమనడం కొందరికి తమ అభిప్రాయం వెల్లడించడానికి ప్రతిబంధకమౌతుందని ఆ నియమాన్ని పెట్టలేదు.

    సంపాదకులు.

  2. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Yoga అభిప్రాయం:

    03/09/2014 9:24 am

    I hope eemaaTa publishes the following comment as is (in the spirit of free speech). For some reason I wanted to read eemaaTa’s “ముందుమాట”…and I found this about the essay…

    “నింద, ప్రతినిందల ఈ అయోమయపు పరిస్థితిలో, ఆ వివాదపు పూర్వాపరాలను నిష్పక్షపాతంగా, సహేతుకంగా బేరీజు వేసి మనకు తన వ్యాసం ద్వారా వివరిస్తున్న సురేశ్ కొలిచాలను అభినందిస్తున్నాం.”

    Seriously? “నిష్పక్షపాతంగా, సహేతుకంగా”? ROFLMAO. I really fell off my chair. Whoever wrote this… what were you smoking man (or woman)?

    I begin to pity eemaaTa now. I guess the transformation of eemaaTa into a mediocre e-rag due to the loose vocabulary syndrome has just begun (I haven’t read eemaaTa in a long while. So, it could have begun much earlier).

    This explains why India has been unable to produce any modern ideas. They all originated in the west (or in Japan). Not in philosophy, social sciences, natural sciences, religion, nothing…Precise language is important in propagation of ideas and if we continue this way, we are doomed.

    We lost it when we lost the respect for respecting the importance of language.

    Note: I am no exception to this either. Thanks to some mentors I am being more careful about it these days…

    Sincerely
    Yoga

  3. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి రాజు అభిప్రాయం:

    03/09/2014 5:32 am

    వెండీ రచనలో ఉన్న అతి అభ్యంతరకరమైన విషయాలను రఘోత్తమ రావు గారు, యోగా గారు చెప్పినట్లు భాష, వ్యాకరణం, నిరుక్తం, పద పరిచ్చేదం, సమన్వయం ఆధారం గానే వివరించినపుడు ఎందుకు అది చాందస వాదం గా కొందరికి అనిపించిందొ అర్ధం కాదు. సనాతన ధర్మాన్ని (హిందూఇజం అనే ఒక సంకుచిత పద ప్రయోగానికి సుతరమూ ఇష్ట పడని భారతీయుల్లో నెనూ ఒకడిని) తెలిపే వేద వాంగ్మయాన్ని ఇలాగే అర్ధం చెసుకొవాలి అని ఒక విధానాన్ని / పద్ధతిని మనకంటె కొన్ని వందల రెట్లు మెధావులైన మన పెద్దల మాటలను ఎందుకు ప్రశ్నించాలొ నాకు అర్ధం కాని విషయం. ప్రయోగ శాలలొ ఒక రసాయనాన్ని ఇలానే తయారు చెయాలి అనే నిర్దుష్టత మన వాగ్మయాన్ని అన్వయించుకొవడానికి కూడా ఉంది (బ్రహ్మ సూత్రాలు – తత్తు సమన్వయాత్తు వంటివి) అంటె మన మెధస్సు ఎందుకు ప్రశ్నిస్తొందొ అంతుపట్టని విషయం.

    ఈ విదేశీ రచయితలు, ఎవరొ ఎందుకు వెండీ గారే హిందూఇజం అనే పదాన్నే వాడారు కాని సనాతన ధర్మం అనే పదాన్ని ఎందుకు వాడలేదు? కనుక విషయం విజ్నులకు విదితమె!

  4. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి రఘోత్తమరావు అభిప్రాయం:

    03/09/2014 4:14 am

    చర్చలో భాగం వహించిన/వహిస్తున్న మిత్రులందరికీ ఓ విన్నపం.

    భాషను వీడి ప్రతిపాదించే సిద్ధాంతాలు రాద్ధాంతాలే అవుతాయి.

    వెండీ ప్రయత్నమంతా సనాతన ధర్మంకు సంబంధించి తనకు తోచిన alternative history ని వ్రాయడమేనన్న విషయంలో భేదాభిప్రాయం లేదు. కానీ తను ఎంచుకున్న విషయాన్ని నిరూపించే క్రమంలో మౌలికమైన కొన్ని సైద్ధాంతిక, పారిభాషిక పదాలకు/సందర్భాలకు/అంశాలకు ఆవిడ చేసిన వ్యాఖ్యానాలు, అనువాదాలు లోతైన విమర్శకు అర్హమైనవి. ఇది నిస్సందేహం.

    ప్రతి భాషకు తనదైన వ్యాకరణం, ఛందస్సు, నిఘంటువులు, నిరుక్తాది విభాగాలు ఉంటాయి. ఇవేవీ మతపరమైన ఛాందసాలు కావనే నా విశ్వాసం. కనుక వాటిల్ని సమన్వయ పరుస్తూ చేసేదే సిసలైన వ్యాఖ్యాన మవుతుంది. వీటన్నింటినీ అతిక్రమించి స్వకపోలకల్పితంగా చేసేవన్నీ దుస్సాహసాలే అవుతాయి. సదరు రచనల్ని ఆయా రచయితల బుద్ధి బులపాటాలుగానే పరిగణించాల్సి వస్తుంది గానీ గంభీరమైన శాస్త్రీయమైన చర్చలు కాబోవు. సైద్ధాంతిక నిరూపణలు కాలేవు కూడా.

    పై నేపధ్యానికి అనుగుణంగా నా వ్యాఖ్యలన్నీ భాష, వ్యాకరణం, అర్థ నిరూపణలోని వైవిధ్యాలన్న మూడు అంశాలకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది.

    వ్యాకరణాధారంగా ధార్మిక గ్రంథాలలోని అంశాలపై విమర్శ అన్నది మతతత్త్వం కాబోదని భావించినందువల్ల సదరు వ్యాఖ్యలను చేసింది. అలానే ప్రతి పదంలో అంతర్హితమైవున్న పరమార్థాన్ని గ్రహించి ఆపై వాటిని వ్యక్తిగత దృక్కోణం నుండి వ్యాఖ్యానించడమన్నది సత్సంప్రదాయమని నేను భావించినందువల్లనే కొన్ని భగవద్గీత శ్లోకాలపై ఈ వ్యాసకర్త చేసిన వ్యాఖ్యానాలను కూలంకషంగా విశ్లేషించడం జరిగింది. ఇలా చేయడం కొద్దిమందిని దూషించినట్టుగానో లేక ప్రాచీనాచార్యుల మధ్య ఉచ్ఛనీచాలను ఎంచడమని భావిస్తే నేను నిస్సహాయుణ్ణి.

    వెండీ పుస్తకానికి గాని, సురేశ్ గారు ప్రస్తుత వ్యాసానికి గానీ మూలాధారాలైన ధార్మిక గ్రంథాలలోని అసలు విషయాలను వ్యాకరణాది తటస్థ గ్రంథాల సహాయంతో తెలుసుకోవడాన్ని పక్కనెట్టి కోర్టులు, కచేరీలు, చట్టాలు, న్యాయాలంటూ మాట్లాడ్డమే ముఖ్యమైనప్పుడు….అస్తు….

    “యాన్ యాన్ కామాన్ కామయంతే తాం స్తాన్…కరోతి” (ఆదిత్య పురాణ వాక్యం)

  5. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:

    03/09/2014 1:22 am

    కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి భారతి సాహిత్యమాసపత్రిక మూతపడిందని బహుకాలంగా తెలుగుసాహిత్యాభిమానుల్లో ఉన్న విచారాన్ని నేటి ‘ఈమాట’ తొలగించింది. అందుకు ఈ పత్రికకు అభినందనలు.

    విషయంలోకి వద్దాం. ఈ వ్యాసం మీద చర్చ రసవత్తరంగా సాగుతోంది. చాలా సంతోషం.

    నాకు ఆంగ్లభాషతో చిక్కు ఏమీ లేక పోయినా ఒక తెలుగుపత్రికలో ఠావులకొద్దీ పొడుగున్న ఆంగ్లవ్యాఖ్యలు చదవటం కచ్చితంగా ఇబ్బందిగా ఉంది. తెల్లవారింది మొదలు పరుండేదాకా లెక్కలేనన్ని పుటల సాంకేతికవిషయాల్ని ఆంగ్లభాషలో నిత్యం చదవటం అన్నది వృత్తిధర్మంగా ఎలాగూ తప్పటం లేదు. కాస్త హాయిగా ఒక తెలుగుసంచిక చదువుకుందాం, ఎవరేం చెబుతున్నారో చూదాం అనుకుంటే ఇక్కడా రాళ్ళవానలా ఆంగ్లవర్షం కురుస్తోంది. అబ్బే ఇదేం‌ బాగాలేదండీ.

    సంపాదకమహాశయులు కాస్త కల్పించుకొని వ్యాఖ్యలు కచ్చితంగా తెలుగులోనే ఉండాలన్న నియమం ఒకటి చేస్తే సంతోషిస్తాను. కొందరికి ఆంగ్లంలో వ్రాయటమే సౌకర్యంగా ఉండవచ్చునంటారా? మరి తెలుగువారికి తెలుగులో చదువుకోవటం మరింత సౌకర్యంగా ఉంటుంది కదా? అందుచేత ఆంగ్లవ్యాఖ్యల్ని దయచేసి తెలుగులో అనువదించి మరీ ప్రకటించగలరు. అలా సాధ్యపడని పక్షంలో తెలుగుపత్రికలో ఆంగ్లవ్యాఖ్యలు వద్దనుకోవటమే మంచిదని నా అభిప్రాయం.

    అంతగా ఆంగ్లం భరించలేని లేదా చదువుకోలేని వాళ్ళు తెలుగుపత్రికను ఎందుకు చదవాలీ అంటారా? ఒకవేళ మీరు నిజంగా అలాగే అన్నపక్షంలో తెలుగుకు కలిగిన మహద్భాగ్యానికి కడుంగడుసంతసించి ఈ పత్రికను చదవటం మానుకుంటాను తప్ప మిమ్మల్ని ఈ విషయమై ఇంక ఇబ్బంది పెట్టను.

  6. కోనసీమ కథలు: శిరోముండనం గురించి krishnapriya అభిప్రాయం:

    03/08/2014 10:13 pm

    చాలా బాగుంది. కాచి కథ కూడా ఒక కొలిక్కి తెచ్చినట్లు ఒక హింట్ ఇస్తే పాఠకురాలిగా నాకు తృప్తి గా ఉండేది.

  7. నీలి తలపాగా గురించి MANMOHAN BHATIA అభిప్రాయం:

    03/08/2014 9:50 am

    I thank Kolluri Soma Sankar for translating my story “Blue Turban” in Telugu.

  8. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి J K Mohana Rao అభిప్రాయం:

    03/08/2014 9:20 am

    Here is an article in Today’s [8 March 2014] Hindu on the same topic by Chapal Mehra entitled “Safeguarding the many histories of India”. ( http://www.thehindu.com/opinion/op-ed/safeguarding-the-many-histories-of-india/article5761399.ece?homepage=true ). J K Mohana Rao

  9. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Yoga అభిప్రాయం:

    03/08/2014 9:15 am

    For those (specially from the pro-Wendy camp to put it loosely) who come up with this oft repeated notion that “Sanskrit is “polyvalent” – (From the India today article referenced above for example), therefore, many interpretations are possible…”. In wide variations the same logic is being used to challenge the people who are challenging Wendy’s interpretations.

    I feel this is again the issue with loose vocabulary and facile inferences.

    Of course, words have different meanings and different interpretations are possible but they are always tied to a context. Isn’t this the same with any language?

    Many words have different meanings and depending on the context they can change. So, if the context is not defined properly, then any interpretation would be meaningless which is why what Raghottama Rao garu mentioned earlier about ప్రసంగం/ప్రశక్తి are extremely significant. Even English can suffer from this. Let us consider a few examples here:

    1. “Of late one of my lady friends went to a doctor and complained about stiffness in her hips. The doctor suggested Yoga and she now keeps doing Yoga to open her hips with reasonable frequency in the week”.

    Now this can have different meanings if the context is not defined properly. In one context: Yoga could be a person (like me) and it could mean this lady is having sex (doing means having sex in some slang usages) with this person Yoga.

    2. “The defendant in a desperate attempt requested the lady judge to open his briefs and give him a fair chance in the trial. He was repeatedly asserting that he was just screwing her (picture) to the wall and the wall broke down. Therefore, it is not his fault but the builder’s….Later when the lady judge was asked why she dismissed the case, she said: “She did open the briefs of this defendant but could not find any solid evidence”…”

    I don’t even need to elaborate anything more.

    3. The following example is in Telugu. I heard this joke from another friend of mine who saw this in a Telugu movie.

    ఆ సీన్ ఏమిటంటే: ఒకతని ఫొటో నేల మీద పడిపోతుంది. అతను అది తీసుకునే లోపు, ఒక చక్క గా చీర కట్టుకుని వచ్చిన తెలుగింటి ఆడపడుచు గబుక్కుమని చూసుకోకుండా ఆ ఫొటో మీదుగా కూర్చుండి పోతుంది. ఐతే, అతను ఇలా అడుగుతాడు: “మేడం మేడం, మీరు కాలెత్తితే మేం ఫొటో తీసుకుంటాం” అని…అంతే ఒక్క చంప దెబ్బ వేస్తుంది… వాడేమో స్నేహితుడి తో ఇలా అంటాడు: “ఒరే నేను తప్పేం చేసాను రా…నా ఫొటొ తీసుకోవాలంటే ఆవిడ కాలెత్త్కుండా ఎలా కుదురుతింది రా?” నిజానికి భాష పరంగా చూసినట్లైతే, వాడు అలా అడగడం లో తప్పు లేదు, అలాగే ఆవిడ చంపదెబ్బ కొట్టడం లో కూడా తప్పు లేదు…

    వెండీ యొక్క “ప్రత్యమ్నాయ” కధనాలు సమర్ధిస్తున్న వాళ్ళ వ్యవహారం ఈ కాలెత్తమన్న ప్రబుధ్ధుడి వ్యాఖ్యాఅనం లా ఉంది…వీళ్ళని కోర్టుల కీడ్చి సాధిస్తున్న వాళ్ళ వ్యవాహరం ఆవిడ చంపదెబ్బ లా ఉంది…

    The question is whether Wendy has taken enough care in her interpretations – defined the contexts in which she was interpreting (even if they are not conventionally agreed upon contexts).

    And therefore, the self-proclaimed “liberals” should stop peddling inanities like “In Sanskrit there are many meanings to words, therefore there can be multiple interpretations”. They should also stop peddling lies (with their own loose vocabulary) like “her book is being banned, free speech is being restricted, Batra is a Hindu fundamentalist, the next thing is that they will destroy the bamian buddhas or equivalent in India…”…

    I am appalled at the lack of respect these people for language usage. Of course this will bite them back in the future and they will lose their own credibility.

    Sincerely
    Yoga
    PS:-Since the comment will be too long, I will explain why loose vocabulary can lead to disastrous consequences – especially when in India they defined the anti-rape law…

  10. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి bhanu అభిప్రాయం:

    03/08/2014 1:20 am

    First, apologies Suresh garu, for joining the discussion after my comment that I would not comment further :-). Many here might not agree with the point I made i.e one must follow the traditions to write books. Upanishads do require a guru. Period. Academic studies will end up as , well academic studies. I had listened in person to few lectures at Ramakrishna Mission’s Vedanta Center and couple from Swami Swatmavidyananda. The direct discourse gives a bigger perspective than these alternate view.

    The one minutes in the video explains the difference between the real learning and academic interpretations.

    http://www.youtube.com/watch?feature=player_detailpage&v=d-QcCkHkrAc&#t=188

    Once the real learning is complete, then alternate view can be presented by anyone.