పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16470

  1. రాగలహరి: శివరంజని గురించి Kamineni Shailaja అభిప్రాయం:

    04/01/2016 10:05 am

    “య్యాస్ స్ …… వుయ్యార్ టెల్గూస్స్”

    ఇక్కది జాతీయ సంప్పద దోచుకు పోయ్యిన భ్రిటీషోది భాషిది. దీన్ని చితగ్గొత్తెయ్యదాని మించిన దేశబ్కక్తేముంటది? వాడి నుడి కారాన్ని బట్లేరింగ్లీషు గా చావగొత్తెసినందుకు తెలుగు వాళ్ళంతా అభినందిచాలి.

    1.”I must say I neither see humor nor provocation in the few lines I wrote” Could the editors [please translate this sentence into English?

    2.”if you want to plead fifth, go right ahead. ”
    { Plead the fifth? } The idiom is gibberish with out the definite article.

    3.”Are you understanding it better now?
    4. Do you understand English O.K.?”

    ఈ రెందు వాక్యాలూ నిజంగా ఇంగిలీషేనా ఎడిటర్ గారూ?

    [కనీసం ఈ రెండు వాక్యాల్లో, పై తెలుగు వాక్యాలలోలా పదానికొక అచ్చుతప్పు లేదు కదండీ? – సం.]

  2. పద్యంలో ఉప్పెన గురించి S A Rahman అభిప్రాయం:

    04/01/2016 10:02 am

    మరోసారి చదవాలనిపించే చక్కని కవిత.

  3. తుపాకి గురించి pavan santhosh అభిప్రాయం:

    04/01/2016 2:46 am

    అర్థ శతకం కొట్టేసివుంటుంది నేను ఈ కథ చదవడం ఈ పాటికి. ఐతే ఎవరైనా ఈ కథని సినిమాగా, కనీసం ఓ షార్ట్ ఫిల్మ్ గా తీస్తే బావుంటుంది.

  4. తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి Rao Vemuri అభిప్రాయం:

    03/31/2016 7:58 pm

    మోహన గారూ,

    మీరు నా సందేహాన్ని సగం తీర్చేరు. మరి కొంచెం వివరంగా అడుగుతాను. ఈ దిగువ వరుస క్రమం చూడండి.

    కం, క, కాం, కా, …., కౌ అయిన తరువాత “క కింద క,” “క కింద గ,”…. వగైరా ద్విత్వాక్షరాలు వస్తాయా లేక

    కం, క, “క కింద క”, “క కింద గ” … వగైరాలు అయిన తరువాత కా, “కా కింద క”, “కా కింద గ” …., వగైరాలు వస్తాయా?

    ఈ రెండింటిలో ఏ పద్ధతికి నిర్ధిష్టత ఎక్కువ? కంప్యూటరు చేత అకారాది క్రమంలో అమర్చమని ఆదేశం చెయ్యదలుచుకుంటే ఏ పద్ధతికి అనుకూలత ఎక్కువ ఉంటుందంటారు?

    నేను రెండవ పద్ధతిలో అమర్చితే (ఇలా అమర్చడానికి నా కారణాలు నాకు ఉన్నాయి)నన్ను ఆక్షేపించేవాళ్లు కనిపిస్తున్నారు తప్ప సరి అయిన పద్ధతి ఏదో చెప్పడం లేదు.

    సంయుక్తాక్షరాల విషయంలో ఈ ఇబ్బందులు ఇనుమడిస్తున్నాయి. శ్రీ మోహన్ గారే కానక్కరలేదు. ఈ రంగంలో అనుభవం ఉన్నవారు ఎవ్వరైనా సలహా ఇవ్వగలరు.
    ధన్యవాదాలు
    – వేమూరి

  5. రాగలహరి: శివరంజని గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    03/31/2016 6:53 pm

    (పాఠకుడికి రచయితల్ని ఇన్సల్ట్ చేసే హక్కు లేదా? మా సంస్కారాన్ని బట్టి మేము అడుగుతాము. రచయితలు కాడి పారేస్తే ఎలాగండీ?)

    ఎవ్వరికీ ఎవ్వర్నీ ఇంసల్టు చేసే హక్కు లేదు. నాకు పుట్టిన బిడ్డలైనా అదే సూత్రం వర్తిస్తుంది.

    మనిషై పుట్టినందుకు మనసు కరగాలి.

    సంగీతం ఉదాత్తత అదే!

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  6. వల్లూరి జగన్నాథరావు గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    03/31/2016 5:29 pm

    అనసూయగారు “గతానికి స్వాగతం”(2007) అన్న తన జ్ఞాపకాల సంకలనంలో రాసిన వ్యాసం గురించి ప్రస్తావించాను. ఇప్పుడు ఆ వ్యాసం జోడింపబడింది. పైన ” ఒక చిన్న వ్యాసాన్ని” అన్న పదాలపైన క్లిక్ చేయండి. అందుకు అనుమతించిన రచయిత్రి అనసూయ, ప్రచురణకర్త చిట్టెన్ రాజు గార్లకు కృతజ్ఞతలు. — శ్రీనివాస్

  7. రాగలహరి: శివరంజని గురించి sudheera అభిప్రాయం:

    03/31/2016 3:08 pm

    Provocative comments ట!

    మీ బాణీ వినదల్చుకోలేదుట!

    ఇంకెప్పుడూ ఇలా చెయ్యకండి అని మందలింపు.

    ఔరా!

    సుతీ మతీ లేని తెలుగు పాటల్లోని బాణీలు,రాగాలు,అర్ధాలు,నానార్ధాలను పేజీలు పేజీలు వ్యాసాలు రాసి పాఠకులని “ఉయ్యాలలూగించాలని” ఉవ్విళ్ళూరే సినీ సంగీతపండితులేనా ఓ ప్రశ్న అడగ్గానే కనీసం సమాధానం చెప్పడానికి ప్రయతిస్తాననైనా చెప్పకుండా ఇలా జారుకోవడం?

    సుధీర.

  8. రాగలహరి: శివరంజని గురించి lyla yerneni అభిప్రాయం:

    03/31/2016 5:49 am

    In response to V. Lakshmanna’s letter to me in eemaata on 3/28/2016.

    Your remarks in the letter don’t make any sense to me for the following reasons.

    If you laughed for half hour, that means you enjoyed my prior comment. Then why would you ask me not to comment again? (Although I must say I neither see humor nor provocation in the few lines I wrote. But, this is good news. I can try those sentences on a few others. If they all burst out laughing, I will go do standup comedy. Another dream of mine.)

    Let me try again Lakshmanna, if we can connect.

    In my previous comment – the first part of the comment is not for you. You did not have to answer it. Thanks for taking the trouble. As you go down, it says Question to V. Lakshmanna. You see it? That’s for you. Clear?

    Proceeding.

    You are saying in your response, Mohana Rao himself said he does not know about ragas and music etc. So if Mohana Rao already knows, and you already know, about his lack of musical knowledge -what is your fuss about? Why are you asking weird questions? Like మీ కొచ్చే లాభమేమిటీ? And write stuff about Mohana rao and Sreenivas being your friends? What does that got to do with Music?

    And Lakshmanna, it’s perfectly fine, if you don’t listen to my music. A little while before I wrote my last comment, you were merrily shooting questions to other readers, listening to music clips others are asking you to listen to, analyzing the AIR signature tune and identifying the notes in it. The minute I enter the conversation, ask same sort of questions, boom, you seem to be going bonkers. Why the abrupt change?

    Please don’t lose sleep over my musical composition. I will not question you about it. You don’t have to listen to it. The eemaata editors have already heard you. They will not come to you for an opinion.

    But, now that I am here, writing again a few questions about your essays on Music. (Generally people who write educational essays, research essays take questions. But again, if you want to plead fifth, go right ahead.)

    You have said you don’t know Telugu well. Are you understanding it better now? Do you understand English O.K.? You said in your previous essays somewhere among those heaps of సరిగమలు, that you had no formal training in music. Since then, have you gotten some training from some authentic music teachers? Can you update us readers about your musical learning/training, even if you are self-trained? What are all those musical notes at the end of your recent essay? Under a song called వగలరాణివి నీవే. Who gave you those స్వరాలు? The owner of the film song? Or, Are they yours? Where did you learn to write them like that?

    To close on a personal musical note; For past three months, I have been listening to live concerts of musicians of international repute, of different nationalities, and meeting with some. These musicians went to good music schools, some of them hold doctorates, they teach. They take questions from lay people, new students, and colleagues. I am in good company. I am very happy. I am laughing.

    Lakshmanna, if you want to laugh again, go right ahead and laugh your head off. Comments will be continued to be made by me in this magazine, so long as I want to. If you wish no comments to be made about your writings, you should take it to the editors, and I am sure they will apply the ruling uniformly across the board. Thanks.

    Lyla

  9. రాగలహరి: శివరంజని గురించి Kamineni Shailaja అభిప్రాయం:

    03/31/2016 12:17 am

    విష్ణుభొట్ల లక్ష్మన్నగారూ!

    ఇలాంటి provocative comments ఇంకెప్పుడూ చెయ్యకండి.

    రైటర్స్ ప్రమాణాలు పాటించాలని మేము కోరుకోవడంలో తప్పేముంది? అడిగే విధానం మీకు నచ్చనంత మాత్రాన సమాధానం ఎగరగొడితే ఎలా లక్స్మన్న గారూ?

    నేను మీ బాణీ వినదల్చుకోలేదు!

    వ్యాఖ్యలో స్వోత్కర్హ, డాంబికం, దబాయింపు,పాండితీ ప్రకర్ష, అకారణమైన విద్వేష స్ఫ్హూర్థి, స్వప్రజ్ఞా ప్రదర్శనా కండూతీ ఉన్నంత మాత్రాన మా సందేహం సబబు కాకుండా పోతుందా ? ఈ పత్రికలో arroganceకి స్థానమే లేదా?
    పాఠకుడికి రచయితల్ని ఇన్సల్ట్ చేసే హక్కు లేదా? మా సంస్కారాన్ని బట్టి మేము అడుగుతాము. రచయితలు కాడి పారేస్తే ఎలాగండీ?

  10. తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి మోహన అభిప్రాయం:

    03/30/2016 7:08 pm

    ” అం, అ, ఆం, ఆ, ఇం, ఇ …కం, క, కా, కి, …. ”
    నేను చూచిన నిఘంటువులలో ఎక్కువగా ఇలాగే ఉన్నది. – మోహన