పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. సంస్కృతాంగ్లాల మధ్య నలుగుతూన్న తెలుగు గురించి తః తః అభిప్రాయం:

    06/29/2016 9:11 pm

    తెలుగు వారిగా ఆంధ్ర దేశంలో పుట్టి 20, 25 సంవత్సరాలు ఆంధ్ర దేశం లోనే పెరిగి తెలుగు చదవలేరు, రాయలేరు, సరిగా మాట్లాడనూ లేరు. ‘అబ్బో’ / ‘ఎంత బాగుందో’ అనటానికి ‘వౌ’ అంటారు. ఇటువంటి వారిలో కొందరు అమెరికన్లొ సామెతలనూ సొంతం చేసుకున్న చతురులు కూడా ఉండే ఉంటారు. వారిలో ఎవరికైనా అమెరికాలో వారి అమెరికన్ భాషా ప్రావీణ్యానికి సన్మానాలు జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?

    తఃతః

  2. ఏం జీవితం! గురించి manohar అభిప్రాయం:

    06/29/2016 11:42 am

    జీవితంలో అంత అందమైన జ్ఞాపకాలు సంపాదించుకున్న మనిషి, ఆసుపత్రిలో ఒంటరిగా ఉండడం విస్మయంగా ఉంది. అదికూడా కుటుంబసభ్యుల వివరాలతో కాకుండా స్నేహితుడి పేరు మీద.

  3. సంస్కృతాంగ్లాల మధ్య నలుగుతూన్న తెలుగు గురించి తమ్మినేని యదుకులభూషణ్ అభిప్రాయం:

    06/28/2016 4:33 pm

    J.P.L గ్విన్ నిఘంటు నిర్మాణంలో పాలుపంచుకుని సహసంపాదకత్వం నెరిపినందుకు గాను జొన్నగడ్డల వేంకటేశ్వర శాస్త్రిగారికి 2008 బ్రౌన్ పండిత పురస్కారం లభించింది

    http://eemaata.com/em/issues/200811/1359.html

  4. సంస్కృతాంగ్లాల మధ్య నలుగుతూన్న తెలుగు గురించి విన్నకోట నరసింహారావు అభిప్రాయం:

    06/27/2016 10:58 pm

    ఈ సంవత్సరం జూన్ 22 జె పి ఎల్ గ్విన్ గారి శతజయంతి. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో జూన్ 22, 2016 న ఈ క్రింది లింక్‌లో ఉన్న వ్యాసం వచ్చింది.

    http://www.andhrajyothy.com/artical?SID=256749

  5. సంస్కృతాంగ్లాల మధ్య నలుగుతూన్న తెలుగు గురించి Rao Vemuri అభిప్రాయం:

    06/27/2016 10:09 am

    Siddineni Bhava Narayana garu:

    The Telugu transliteration is not working. So I am writing in English.

    The editorial board of eemata is no nearer to me than it is to you. Besides, I knew very little about Gwynn. If you write a piece on Gwynn, I am sure the editor will consider it. And it would be a timely tribute. Regards – Rao Vemuri

  6. శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి Bhaskar Burra అభిప్రాయం:

    06/27/2016 9:56 am

    పూజ్యులైన గురువు గారికి నమస్కారం,

    మీ వ్యాసం, వివరణ చాల అర్ధవంతముగా ఉన్నది. అందుకు మీకు కృతజ్ఞతలు. నాకు ఒక శ్లోకం / పద్యం యొక్క అర్ధం తెలుపగలరు మరియు అది ఏ గ్రంథము లోనిదో కూడ తెలుపగలరు అని సవినయముగా కోరుకుంటున్నాను.

    పద్యం:
    ఉభయ కుశల చిరజీవన ప్రసుతధరిత మంజులతర శ్రుంగారే సంచారే
    అధర రుచిత మధురితభగ సుధనకనక ప్రసమనిరత బాంధవ్యే మాంగళ్యే
    మమతవసపి సమదశశత ముగమనశుక సుమనలయివ సుసుతసహిత కామం విరహ రహిత భావం
    ఆనందభోగం ఆ జీవ కాలం పాశానుబంధం కాలను కాలం దైవానుకూలం కామ్యార్ధ్యసిధ్యం కామయే …

    మీకు నమస్కరిస్తూ మీ విధేయుడు,
    భాస్కర్ బుర్రా

  7. ప్రయాణం గురించి దడాల వెంకటేశ్వరరావు అభిప్రాయం:

    06/27/2016 8:37 am

    బెత్తెడు జాగా చెక్కుకుంటాను అని వ్రాసారు. అర్థం కాలేదు

  8. సంస్కృతాంగ్లాల మధ్య నలుగుతూన్న తెలుగు గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:

    06/24/2016 12:56 pm

    Vemuri Venkateshwara Rao garu,

    i request you dwell upon the editors to consider a small piece on J .P. L. Gwynn.

    We, as a speech society are not exactly noted for being punctilious. In matters related to mother tongue. Yet, we are enamored at the affection shown by non native philophiles for our language. Our society is does not discriminate between native admirers and foreign admirers. We meticulously ignore the both. We are scrupulous in holding these enthusiasts of our language and our culture in relegation to oblivion.

    We never hold these linguists in high gratitude for their love for our language. You cannot really repay the services rendered by their meticulous study of the language. Our society is indebted to theses linguists for infusing a propitious, modern, rational, propitious approach in matters of etymology and of phonetics.

    J.P.L Gwyn is one among them. He may be remembered and be paid our tribute in his centenary year.He has rendered valuable service on two fronts. He devoted his entire time after retirement for the dictionary work. His dictionary, compiled in association with Prof. Venkateswara Shastry, has incorporated the latest practices developed in etymological enquiry.

    J.P.L Gwynn has played a significant role, throwing his weight as a senior most bureaucrat in setting the official policy tilted towards a spoken tongue .An ICS bureaucrat of the pre independence cadre, he developed a deep fascination for Telugu, and served the Telugu speaking areas only. He chose to remain in independent India and chose A P cadre. His love for Telugu is said to be partially responsible for this choice.
    .

    The erstwhile government of A.P.constituted a committee on 28-12-1966 to come up with viable options as to the most suitable mode of Telugu academic instruction. The recommendations of the committee turned to be progressive, pragmatic and to be conducive to the growth of language. The committee is referred as J.P. L Gwynn Committee, and is hailed to have set a pioneering example in setting guide lines for a vernacular in independent India.

    Warm regards.

    Yours faithfully,

    –Siddineni Bhava Narayana.

  9. ఇది చాలు నాకు గురించి తః తః అభిప్రాయం:

    06/22/2016 4:25 am

    శ్రీ అవినేని: మీ అనువాద రచన అందం గా ఉంది.

    “చరణాలలో వనమాలి చేసిన అనువాదం అంత గొప్పగా లేదు- శ్రీ కొలిచాల.

    వనమాలికి ఉన్న సినిమా వత్తిళ్ళ వంటివి శ్రీ అవినేనికి లేవనుకుంటాను. మచాడొ చిన్న ( స్పానిష్) ) కవిత ‘Caminante no hay Camino’కున్న రకరకాల అనువాదాలు నన్ను చాలా ఇబ్బంది పెట్తాయి. నాకు స్పానిష్ రాదు. మచ్చుకు రెండు అనువాదాలు చూడండి. చివరకు నాకు నచ్చినది మొదటిది. నేను మొదటి సారిగా చదివినది.

    1 Traveller, the path is your tracks
    And nothing more.
    Traveller, there is no path
    The path is made by walking.
    By walking you make a path…..”

    2 Wayfarer, the only way
    Is your footprints and no other.
    Wayfarer, there is no way.
    Make your way by going farther.
    By going farther, make your way….
    తః తః

  10. అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా గురించి Rao Vemuri అభిప్రాయం:

    06/22/2016 1:02 am

    నేను కంప్యూటరు వాడిని; వైద్యుడిలా పోజి పెట్టి కథలు రాస్తున్నాను. లైలా గారు వైద్యులు; ఆమె కంప్యూటరు వాడికి కంప్యూటర్ల గురించి పాఠం చెబుతున్నారు! బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పేరు! 🙂
    అమ్మా! మన్నించండి. ఉండబట్టలేక స్పందిస్తున్నాను. – వేమూరి