పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. ఒకనాటి యువ కథ: భంగపాటు గురించి Chandranaga Srinivasa Rao Desu అభిప్రాయం:

    04/29/2017 11:24 am

    Lot of emotions expressed nicely by various characters.

  2. తెరచాటు-వులు: 3. శ్రుతి చూసుకో, శ్రుతి చేసుకో! గురించి Chandranaga Srinivasa Rao Desu అభిప్రాయం:

    04/29/2017 11:18 am

    Importance of tone, whether it is a movie or story. Nicely narrated.

  3. ఐదు కవితలు: అవ్యయ – సౌభాగ్య కుమార మిశ్ర గురించి తమ్మినేని యడుకుల భూషణ్ అభిప్రాయం:

    04/28/2017 9:11 pm

    మానస సమీక్ష సర్వ సమగ్రంగా ఉంది. కవిత్వాన్ని అనుభవించి పలవరిస్తే తప్ప ఇటువంటి సమీక్ష రాదు. లోతైన పరిశీలన అందరికీ సాధ్యం కాదు. “‘ఏదో ఒక’ అనడం లేదిక్కడ కవి, ‘ఒకేఒక’ అంటున్నాడు” అన్న వాక్యం మానస సూక్ష్మబుద్దిని పరిచయం చేస్తుంది. ఇప్పటి కవులు ఆత్మ వ్యామోహ పీడితులు కాకుండా కనీసం అప్పుడప్పుడు ఇతరుల కవిత్వాన్ని చదివి తమకు తోచిన నాలుగు వాక్యాలు నిర్భయంగా రాస్తే అందరికీ మంచిది.

    సమీక్షల విలువ తెలియని జాతికి విముక్తి లేదు. సంపాదకులు కూడా శ్రద్ధ వహించి చక్కని పుస్తకాలపై నలుగురితో సమీక్షలు చేయించాలి. సమీక్ష ఉమ్మడి బాధ్యత-అందరూ తమ తమ బాధ్యతలను తలకెత్తుకోవాలి, అప్పడు మంచి సమీక్షలు చదివే వారు, వాటి స్వారస్యాన్ని గ్రహించేవారు క్రమేణా పెరుగుతారు. కవులు, రచయితలూ, విమర్శకులు తాము రాసిందే గొప్ప అనుకునే భ్రమలనుండి బయటపడగల ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సాహిత్యకాననంలో విమర్శకుడు పులిలాంటి వాడు. భారతం చెప్పినట్లు పులి అడవికి రక్ష. అడవికి పులి రక్ష. అదీ సంగతి.

  4. అయిదో కుర్చీ గురించి Akella Suryanaryana Murthy అభిప్రాయం:

    04/28/2017 4:47 am

    వాస్తవానికి దగ్గరగా లేదు.

  5. వసంతతిలకము గురించి మోహన అభిప్రాయం:

    04/27/2017 7:00 pm

    ఒక వైపు తెలుగు భాష అజంత భాష అని గర్వపడుతాము. కాని పదమును అజంతముగా ఉపయోగిస్తే అందులో తప్పేమి? వృత్తాలు అనేదానికంటె వృత్తములు అన్నప్పుడు విన సొంపుగా నుంటుంది అని నా భావన. దానికి/అందులకు కారణ మేమి 🙂 ఎందుకో పిల్లిని గుఱించిన ఒక nursery rhyme జ్ఞాపకమునకు వచ్చినది నిన్న.

    విధేయుడు – మోహన

  6. వేయిపడగలు – గాన్ విత్ ద విండ్: 2. సారథి, సచివుడు, సఖుడు… రెట్ బట్లర్! గురించి lyla yerneni అభిప్రాయం:

    04/27/2017 2:39 pm

    “నిజానికి బట్లర్ మళ్ళింది ఆష్‌లీ భావజాలం వైపు కాదు, ఆష్‌లీ కంటే నిండైన, పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలిగి, అతనిలో భాగమవుతూనే అతనిని దాటి ప్రవహించిన మెలనీ వైపు!”

    ఏమిటీ వాక్యానికి అర్థం?

    Ashley is a dud. Melanie is dudder than the dud.
    I am not sticking around, to read about the soap sud Melanie/ Olivia de Havilland., in this article. Had enough of her in the movie. Always fast forward when her pious, innocent, cherubic face comes around.

    “మొత్తం పాత్రలన్నింటిలో బట్లర్ నుంచి సంపూర్ణ గౌరవాన్నీ అభిమానాన్నీ ఆర్ద్రతనూ అందుకున్నది మెలనీ ఒక్కతే.”

    Pitiful.

    Clark Gable always has that problem with women in other movies too. Starts of as a big lug man / wild life hunter and turns into a ‘big baby’ looking for ‘mamma’ figure.

    Only Scarlett for me. That vixen. Full of life. Full of tricks. Love to see her flaming face and hair – screaming out at skies, declaring her own war – God be my witness, I will never go hungry again…

    If Rhett Butler says – “Frankly my dear! I don’t give a damn!” Scarlet O’Hara could not care less. Does she flinch? Nah! She never gave a damn for him either.

    There is a woman with gumption.

    లైలా.

  7. తెరచాటు-వులు: 3. శ్రుతి చూసుకో, శ్రుతి చేసుకో! గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:

    04/27/2017 10:50 am

    చిత్రాల (పంచ) ప్రాణాల వంటి గురించి ఈ వ్యాసాల పరంపర తృప్తిని కలిగిస్తోంది. టోన్ ఇలా మధ్యలో కత్తిరించారే? 🙁
    కనిపించే విషయాల గురించే చదివానిప్పటి వరకూ. ఈ ప్రయత్నం బాగుంది. అంకుశం – నిజం. ఏ కొత్త విశేషమూ లేకపోయినా కొన్ని పాత చిత్రాలు ఎందుకు బాగుంటాయో అర్థమైంది. టోన్ విషయంలో దర్శకుని ప్రతిభయే కారణమని. వరుసశ్రేణి కథలు (సిరీస్) ప్రేక్షకులకు నచ్చడంలో కూడా దీని పాత్రే ఉందేమో.

  8. ఐదు కవితలు: అవ్యయ – సౌభాగ్య కుమార మిశ్ర గురించి వేలూరి వేంకటేశ్వర రావు అభిప్రాయం:

    04/27/2017 9:51 am

    Dear Sri Bolloju Baba:

    Thanks for your affectionate comment.
    On a different note:
    I am fascinated at your “fragments,” in the Face Book. Wish you bring out a collection soon.

    Regards.

    Veluri Venkateswara Rao

  9. ఐదు కవితలు: అవ్యయ – సౌభాగ్య కుమార మిశ్ర గురించి bolloju baba అభిప్రాయం:

    04/27/2017 8:39 am

    Review is good. Quoted lines are beautiful. It is very very difficult to write subtle poetry rather than stuffing lines with raw Emotions, I know. This book seems to contain subtle poetry.

  10. విశ్వనాథ రెండు నవలికలు: తొలిపలుకు గురించి వేలూరి వేంకటేశ్వర రావు అభిప్రాయం:

    04/26/2017 10:34 pm

    I have read the translation carefully and the relevant comments. I am not privy to the original preface or the afterword for the novellas, and as such I could not comment on the translation. There might have been a couple of places where the translator/editors might have missed, and that need not create a big debate. (We seem to get lost with a word or two in all our comments.)

    I have a different question.

    What is the motivation to translate the preface of a book that is going to be published in 2018?

    If there is a secret and sacred reason, I would not dwell on it any further.

    If I were to learn and understand something about the novellas, I must admit that it is impossible to do so by reading the translation of the preface alone. At this point I have to agree with Kompella Bhaskar.

    It is my experience that Velcheru Narayana Rao usually writes his ‘thesis’ in the Afterword. In almost all his translations thus far, it is the Afterword that enlightens the reader and makes the reader think. Sometimes, he postulates controversial views, usually that run contrary to the existing run-of the mill-type. That makes his afterwords worth reading, even if one disagrees.

    I am aware of the editor’s note that the translation of the Afterword would be published in the forthcoming issue. But, that still does not answer my primary question.

    I repeat. What is the motivation to translate the preface and afterword of a book primarily intended for the English-reading or the Western audiences?

    Finally, if it makes any sense, please re-publish an article entitled “ Horse –Headed Gods and White-Skinned Men: A Second Look at Viswanatha Satyanarayana’s HA HA HU HU written by Velcheru Narayana Rao in the Journal of South Asian Literature (1981), which would give quite a load of information about one of the novellas that the Penguins are scheduled to publish.

    Veluri Venkateswara Rao