పూర్ణిమా, నీ కథ చదివాను. చాల బాగా రాసావు. కథలో పాత్రకి కొన్ని ఇష్టాలు, అభిరుచులని గురించి కథకురాలు రాస్తే (మాత్రమే సుమా), ముందుగా ఆ పాత్రతో ఐడింటిఫై చేసేస్తారు. నీ కథలో కథకురాలి పాత్రలోని కథలోలా. నాకు బాగా నచ్చింది. నిజానికి కనెక్ట్ అయ్యాను.
Despite knowing this story is not really about losing track of a parked car, I can’t help recalling a similar experience at Orlando, Disney Complex a year back: three of us searched for 45 minutes in a hot afternoon. Then, the Parking Attendant helped us to locate in a couple of minutes!
డా యెర్నేని:
సమాజం వర్గాలుగా విడిపోతుందని చిన్న పిసరు ఎరుక ఉంటే అందులో ఏ వర్గానికి ఆ వర్గ అవసరాలకు, శ్రేయస్సుకి తగిన ఆలోచనా సరళితో కవులు కళా కారులు తయారవుతారనీ – స్థూలంగా లేదా బాహ్యంగా ఒకే వర్గానికి చెందినా – ఉదాహరణకి కులాల పరంగా విడిపోతూ – వాటిలో కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉన్న ఉపవర్గాలకు వాటి బాపతు కవులు కళాకారులు తయారవుతారనీ కూసంత అవగాహన ఉంటే ఒకరి కవి మరొకరికి ఏమీ కాక పోవచ్చని ఆయా కవులను, కళాకారులనూ ముందేసుకునీ, వెనకేసుకునీ నడిచే మేధావి వర్గం సహజం గానే ఉంటుందనీ, ఈ తీరున ఒకవర్గం మీద మరో వర్గం – కత్తి దూసి – కాల్పులు జరుపుతుందనీ తేలిగ్గానే తెలుస్తుంది (ఆ వర్గాలలో వారి వారి పోలీసులూ ఉంటారు.)
‘అందరికీ ఒకే విశ్వమూ – ఒకే ( రకమైన) కవీ – ఒకే శ్రేయమూ ఉండవు’ ‘విశ్వ శ్రేయః కావ్యం’ వాసుదేవ రావు ఎరికలపూడి, నవంబర్ 1983 – కార్తీక పౌర్ణిమ – గ్రంథాలయ వారోత్సవాలు – నూజివీడు – ప్రసంగ సారాంశం.
నమస్కారాలతో
తః తః
“Ilango Krishnan, a well-known name in Tamil literary circles and an acclaimed poet, recently took to poetry to speak out against the killings. “How else can a writer express his extreme sadness?” he asks. “I do everything in my limits to express my anguish, and poetry is one of them. It is the medium I know. To me, this is almost like mourning.”
నాకు తమిళం రాదు. బహుశా ఇలంగో కృష్ణన్ తమిళ మూలంలో కవిత్వం చెప్పారేమో. ఇక్కడ ఇచ్చిన ఈ తెలుగు అనువాదములో శవాలు, గాయాలు, మనుషుల కేకలు, ప్రశ్నలు, పోలీసుల సమాధానాల నమోదు ఉంది. కవిత్వపు జాడ లేదు.
కృష్ణన్ Acclaimed poet అట. ఇప్పటి ప్రజలకు సంబంధించిన విషయాలు, రోజువారీ భాషలో చెప్పటం ప్రస్తుత కవిత్వ లక్షణం. అలాగే చెప్పనీ చదువుదాం, అని మళ్లీ చదివాను.
చదువుతూ, ఈ అనువాదపు ప్రచురణ -మరణాల ‘వార్త’, అందులో పోలీసుల పాత్ర- పాఠకులకు తెలియ చెయ్యటం కోసమైతే, దానికి నెలకోసారి వచ్చే ‘ఈమాట’ సాహిత్య పత్రిక సరైన మీడియమ్ కాదు. అందుకు బొచ్చెడు న్యూస్ ఛానెల్స్ ఉన్నాయి. సాహిత్య పత్రిక వార్తా పత్రిక కాదు. అబ్జెక్షన్! అని అందాం అనుకున్నా. కాని అది మాత్రం ఎందుకు! సంగతి ఏమిటో తెలుసుకుందాం. చూద్దాం, అని మరోసారి సాంతం చదివాను.
చూస్తే, కవిగారు, సంఘటన లోని నిజానిజాలు చిత్రించేందుకు, ‘killings’ జరిగినప్పుడు అసలుకి వారు అక్కడ లేరనుకుంటా. బ్రతికి ఉన్న మనుషుల గాయాలకు, రోడ్డు మీద కాని, హాస్పిటల్ లో కాని – మందు రాయటం, కుట్లు వెయ్యటం, వారి పని ఎలాగూ కాదయ్యె. ఈ కవి ఏంబులెన్స్ నడపరు. స్ట్రెచర్లు తొయ్యరు. హాస్పిటల్లో వాలంటీర్ పనైనా చెయ్యరు. ఎవరి శవాలు మోర్గ్ కి చేర్చరు. తన ఆవేదన, శోకం ‘కవిత్వంగా’ చెప్పటం మాత్రమే వీరు పూనుకొన్న పని. ఈ అనువాదపు మాటల్లో కవిత్వం ఏదీ? ఏమో, ఆ ‘almost like mourning’ ఫీలింగు ఈ అనువాదంలో ఉన్నదేమో. “It’s almost like mourning” అన్న emotion ఏమిటో తెలియని నేను, ఆ సంగతి ఆ తమిళకవికి వదిలి వేస్తాను.
ఇది కాల్పనిక విషయం కాదు. తమిళనాడులో ఇటీవలి ఒక నిజ సంఘటన నుంచి ఈ రాత వచ్చింది. సరే, ఆ వార్త వరకూ అందులో చెప్పిన విషయం నిజమై ఉండొచ్చు. ఐనా, అదొక్కటే కాక ప్రసిద్ధకవి గారు, ప్రజాస్వామ్య రాజ్యాలలో బతికే మామూలు ప్రజలం మనమూ, గుర్తించాల్సిన విషయాలింకా ఉన్నయ్యి. అందుకని ఈ కింది వాక్యాలు.
ప్రస్తుత కాలంలో స్కూల్, చర్చ్, కాన్సర్ట్, రోడ్, ఇల్లు- ఎక్కడైనా సరే, ప్రజలు ప్రమాదంలో ఉన్నప్పుడు వారు కాపాడమని పొలీస్ ని పిలుస్తారు. కవులను పిలవరు.
ఇటీవలే, అమెరికాలో ఒక వార్తా పత్రిక ఆఫీసు లో పని చేసే వారిని ఒక వ్యక్తి రైఫిల్ తో కాల్చి చంపుతున్నప్పుడు, వార్తాపత్రికలో పనిచేసేవాళ్లు భయంతో వెంటనే పోలీసులని పిల్చారు రక్షించమని. అదే సమయంలో ఇతర విలేఖరులను, ప్రమాదం నుండి దూరంగా ఉండమని, ఆ బిల్డింగ్ కు రావద్దని కూడా వారికి హెచ్చరికలు పంపారు. ప్రజాస్వామ్యంలో ‘పొలీస్ ఫోర్స్’ పౌర రక్షణ కోసం, ఎప్పుడూ సన్నద్ధంగా ఉండే ఒక శాఖ, అని జర్నలిస్టులకు నమ్మిక ఉంది కాబట్టే, రక్షించమని పొలీస్ ని పిల్చింది.
ప్రొటెస్ట్ కవులు, ఏడుపు కవులు, అన్ని రకాల పాప్యులర్ కవులు కూడా వారి రక్షణకు పొలీస్ నే వినియోగిస్తారు. కవి గాయకులు ఆపదలో ఉన్నప్పుడు పొలీస్ నే పిలుస్తారు.
ఏడవవలెననుకున్న కవులు తనివి తీరా ఏడవ వచ్చును. ఆవేశాలు, ఆవేదనలు, రోదనలు, ఇత్యాది ‘ప్రకటన’ లలో వారు మునిగి తేలవచ్చు. డబ్బుంటే ‘ఏడుపు ఏంథోలజీ’లు మూలాలు/ అనువాదాలు ప్రచురించుకోవచ్చు. కానీ, ఈ విశాల భూప్రపంచంలో డెమొక్రాటిక్ దేశాలలో ప్రజలకు నిత్యం చాలా ఆవశ్యకమైన సర్విసెస్ సమకూర్చేవారిలో, పౌరులను రోజువారీ ప్రమాదాలనుండి రక్షించే శాఖలలో కవులు లేరు. వారికి అలాటి శిక్షణ, స్కిల్స్ లేవు.
నిన్నగాక మొన్న థాయ్ లేండ్ లో underwater caves లో ఇరుక్కుపోయిన పిల్లలను ఎంతమంది divers, కలిసికట్టుగా పని చేసి రక్షించారు! That’s heroic. ప్రజలు చచ్చాక తీరుబాటుగా కవి కాళ్లారజాపుకుని, మైక్రొసాఫ్ట్ వర్డ్ లో మాటలు, శవాలు కుప్పలు పోసి, వెళ్లబోసే ఏడుపు కవిత్వం వల్ల వచ్చేదేంటి, పిడకలు.
If there is a rescuer and there is a weeper -who does nothing but weeping, who would you choose! I will choose the rescuer.
సుభద్ర గారూ! మరొక మాట:
నా అభిప్రాయం లో ‘కొమ్మలు’ అన్నది యెందుకు సరిగ్గా సరిపోయే సమాధానమో చెబుతాను: 23 నిలువుకి ఇచ్చిన ఆధారంలో మరొక స్త్రీ మూర్తి ఉన్నది గమనిస్తారు గదూ! అప్పుడు దానిని ‘పొద్దు తిరుగుడు గుమ్మ’ అని పూర్తి చేయవచ్చు. ‘కొమ్మలు’ లో ఉన్న ‘మ్మ’ తో కలుపు కుంటూ — పైగా 36 అడ్డం లో, ఉన్నది దానికి గూడా నేను విలువ ఉంటుందనే భావించాను.
మీరన్న పాట నాకు తెలియదు ఈనాటి (చాలా) పాటలు తర్కానికి నిలవవు. నుడికట్టు ఆధారాలు బుర్రకు పదును పెట్టాలి! తర్కానికి నిలవాలి! ఉదాహరణకు మీరిచ్చిన 17 అడ్డం చాలా బావుంది.
నమస్సులతో – తః తః
తా. క. ‘మీరన్నది కూడా బాగుంది.’ రచయిత్రి.
పెద్ద పెద్ద పరీక్షలకే తప్పులేని సమాధానాలు ఒకటికి మించి ఉంటున్నాయి. నిర్వాహకులు ‘ఏ తప్పూ లేకుండా’ అని అనకూడ దేమో. ‘మా దగ్గర ఉన్న సమాధానాల తో సరిపోయే’ అని మాత్రమే అనాలి.
పిల్లర్ నం. 13 గురించి ఎం. రమేశ్ బాబు అభిప్రాయం:
08/01/2018 12:04 pm
చాలా సహజంగా రాసారు….. చూస్తున్నట్లుగా ఉంది.
నేహల: చారిత్రక నవల గురించి మోహన అభిప్రాయం:
08/01/2018 10:36 am
చిత్ర => చరితా, అది నా తప్పే, సంపాదకులది కాదు, క్షంతవ్యుడిని. విధేయుడు – మోహన
ఒక సంస్కారవంతమైన కథ గురించి mani vadlamani అభిప్రాయం:
08/01/2018 9:04 am
పూర్ణిమా, నీ కథ చదివాను. చాల బాగా రాసావు. కథలో పాత్రకి కొన్ని ఇష్టాలు, అభిరుచులని గురించి కథకురాలు రాస్తే (మాత్రమే సుమా), ముందుగా ఆ పాత్రతో ఐడింటిఫై చేసేస్తారు. నీ కథలో కథకురాలి పాత్రలోని కథలోలా. నాకు బాగా నచ్చింది. నిజానికి కనెక్ట్ అయ్యాను.
నేహల: చారిత్రక నవల గురించి Anil అట్లూరి అభిప్రాయం:
08/01/2018 8:48 am
చదవాలనే ఉత్సుకత కలిగించే సమీక్ష.
సంపాదకులకి;
ముద్రాపకులు; చరిత ఇంప్రెషన్స్ , చిత్ర కాదు. సరి చూసుకోగలరు.
[తప్పు సవరించాము. కృతజ్ఞతలు – సం.]
వెలుగు గురించి S. Narayanaswamy అభిప్రాయం:
08/01/2018 8:28 am
Brilliant. Thanks for recommending, Amarendra Garu
వెలుగు గురించి amarendra dasari అభిప్రాయం:
08/01/2018 7:04 am
Despite knowing this story is not really about losing track of a parked car, I can’t help recalling a similar experience at Orlando, Disney Complex a year back: three of us searched for 45 minutes in a hot afternoon. Then, the Parking Attendant helped us to locate in a couple of minutes!
మా పీకల మీదుంచిన కత్తులు తీయండి గురించి lyla yerneni అభిప్రాయం:
07/30/2018 12:15 pm
నమస్కారం.
ప్రసంగం వినాలని ఉంది. ఈ మేగజీన్ లో వినవచ్చునా? మీ ఇప్పటి ఆలోచనలను కూడా జోడించితే ఎంత బాగుంటుంది! మీ ప్రసంగం కోసం ఎదురు చూస్తాను.
Have a nice day! – Lyla.
మా పీకల మీదుంచిన కత్తులు తీయండి గురించి తః తః అభిప్రాయం:
07/28/2018 3:52 pm
డా యెర్నేని:
సమాజం వర్గాలుగా విడిపోతుందని చిన్న పిసరు ఎరుక ఉంటే అందులో ఏ వర్గానికి ఆ వర్గ అవసరాలకు, శ్రేయస్సుకి తగిన ఆలోచనా సరళితో కవులు కళా కారులు తయారవుతారనీ – స్థూలంగా లేదా బాహ్యంగా ఒకే వర్గానికి చెందినా – ఉదాహరణకి కులాల పరంగా విడిపోతూ – వాటిలో కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉన్న ఉపవర్గాలకు వాటి బాపతు కవులు కళాకారులు తయారవుతారనీ కూసంత అవగాహన ఉంటే ఒకరి కవి మరొకరికి ఏమీ కాక పోవచ్చని ఆయా కవులను, కళాకారులనూ ముందేసుకునీ, వెనకేసుకునీ నడిచే మేధావి వర్గం సహజం గానే ఉంటుందనీ, ఈ తీరున ఒకవర్గం మీద మరో వర్గం – కత్తి దూసి – కాల్పులు జరుపుతుందనీ తేలిగ్గానే తెలుస్తుంది (ఆ వర్గాలలో వారి వారి పోలీసులూ ఉంటారు.)
‘అందరికీ ఒకే విశ్వమూ – ఒకే ( రకమైన) కవీ – ఒకే శ్రేయమూ ఉండవు’ ‘విశ్వ శ్రేయః కావ్యం’ వాసుదేవ రావు ఎరికలపూడి, నవంబర్ 1983 – కార్తీక పౌర్ణిమ – గ్రంథాలయ వారోత్సవాలు – నూజివీడు – ప్రసంగ సారాంశం.
నమస్కారాలతో
తః తః
మా పీకల మీదుంచిన కత్తులు తీయండి గురించి lyla yerneni అభిప్రాయం:
07/27/2018 11:52 am
“Ilango Krishnan, a well-known name in Tamil literary circles and an acclaimed poet, recently took to poetry to speak out against the killings. “How else can a writer express his extreme sadness?” he asks. “I do everything in my limits to express my anguish, and poetry is one of them. It is the medium I know. To me, this is almost like mourning.”
నాకు తమిళం రాదు. బహుశా ఇలంగో కృష్ణన్ తమిళ మూలంలో కవిత్వం చెప్పారేమో. ఇక్కడ ఇచ్చిన ఈ తెలుగు అనువాదములో శవాలు, గాయాలు, మనుషుల కేకలు, ప్రశ్నలు, పోలీసుల సమాధానాల నమోదు ఉంది. కవిత్వపు జాడ లేదు.
కృష్ణన్ Acclaimed poet అట. ఇప్పటి ప్రజలకు సంబంధించిన విషయాలు, రోజువారీ భాషలో చెప్పటం ప్రస్తుత కవిత్వ లక్షణం. అలాగే చెప్పనీ చదువుదాం, అని మళ్లీ చదివాను.
చదువుతూ, ఈ అనువాదపు ప్రచురణ -మరణాల ‘వార్త’, అందులో పోలీసుల పాత్ర- పాఠకులకు తెలియ చెయ్యటం కోసమైతే, దానికి నెలకోసారి వచ్చే ‘ఈమాట’ సాహిత్య పత్రిక సరైన మీడియమ్ కాదు. అందుకు బొచ్చెడు న్యూస్ ఛానెల్స్ ఉన్నాయి. సాహిత్య పత్రిక వార్తా పత్రిక కాదు. అబ్జెక్షన్! అని అందాం అనుకున్నా. కాని అది మాత్రం ఎందుకు! సంగతి ఏమిటో తెలుసుకుందాం. చూద్దాం, అని మరోసారి సాంతం చదివాను.
చూస్తే, కవిగారు, సంఘటన లోని నిజానిజాలు చిత్రించేందుకు, ‘killings’ జరిగినప్పుడు అసలుకి వారు అక్కడ లేరనుకుంటా. బ్రతికి ఉన్న మనుషుల గాయాలకు, రోడ్డు మీద కాని, హాస్పిటల్ లో కాని – మందు రాయటం, కుట్లు వెయ్యటం, వారి పని ఎలాగూ కాదయ్యె. ఈ కవి ఏంబులెన్స్ నడపరు. స్ట్రెచర్లు తొయ్యరు. హాస్పిటల్లో వాలంటీర్ పనైనా చెయ్యరు. ఎవరి శవాలు మోర్గ్ కి చేర్చరు. తన ఆవేదన, శోకం ‘కవిత్వంగా’ చెప్పటం మాత్రమే వీరు పూనుకొన్న పని. ఈ అనువాదపు మాటల్లో కవిత్వం ఏదీ? ఏమో, ఆ ‘almost like mourning’ ఫీలింగు ఈ అనువాదంలో ఉన్నదేమో. “It’s almost like mourning” అన్న emotion ఏమిటో తెలియని నేను, ఆ సంగతి ఆ తమిళకవికి వదిలి వేస్తాను.
ఇది కాల్పనిక విషయం కాదు. తమిళనాడులో ఇటీవలి ఒక నిజ సంఘటన నుంచి ఈ రాత వచ్చింది. సరే, ఆ వార్త వరకూ అందులో చెప్పిన విషయం నిజమై ఉండొచ్చు. ఐనా, అదొక్కటే కాక ప్రసిద్ధకవి గారు, ప్రజాస్వామ్య రాజ్యాలలో బతికే మామూలు ప్రజలం మనమూ, గుర్తించాల్సిన విషయాలింకా ఉన్నయ్యి. అందుకని ఈ కింది వాక్యాలు.
ప్రస్తుత కాలంలో స్కూల్, చర్చ్, కాన్సర్ట్, రోడ్, ఇల్లు- ఎక్కడైనా సరే, ప్రజలు ప్రమాదంలో ఉన్నప్పుడు వారు కాపాడమని పొలీస్ ని పిలుస్తారు. కవులను పిలవరు.
ఇటీవలే, అమెరికాలో ఒక వార్తా పత్రిక ఆఫీసు లో పని చేసే వారిని ఒక వ్యక్తి రైఫిల్ తో కాల్చి చంపుతున్నప్పుడు, వార్తాపత్రికలో పనిచేసేవాళ్లు భయంతో వెంటనే పోలీసులని పిల్చారు రక్షించమని. అదే సమయంలో ఇతర విలేఖరులను, ప్రమాదం నుండి దూరంగా ఉండమని, ఆ బిల్డింగ్ కు రావద్దని కూడా వారికి హెచ్చరికలు పంపారు. ప్రజాస్వామ్యంలో ‘పొలీస్ ఫోర్స్’ పౌర రక్షణ కోసం, ఎప్పుడూ సన్నద్ధంగా ఉండే ఒక శాఖ, అని జర్నలిస్టులకు నమ్మిక ఉంది కాబట్టే, రక్షించమని పొలీస్ ని పిల్చింది.
ప్రొటెస్ట్ కవులు, ఏడుపు కవులు, అన్ని రకాల పాప్యులర్ కవులు కూడా వారి రక్షణకు పొలీస్ నే వినియోగిస్తారు. కవి గాయకులు ఆపదలో ఉన్నప్పుడు పొలీస్ నే పిలుస్తారు.
ఏడవవలెననుకున్న కవులు తనివి తీరా ఏడవ వచ్చును. ఆవేశాలు, ఆవేదనలు, రోదనలు, ఇత్యాది ‘ప్రకటన’ లలో వారు మునిగి తేలవచ్చు. డబ్బుంటే ‘ఏడుపు ఏంథోలజీ’లు మూలాలు/ అనువాదాలు ప్రచురించుకోవచ్చు. కానీ, ఈ విశాల భూప్రపంచంలో డెమొక్రాటిక్ దేశాలలో ప్రజలకు నిత్యం చాలా ఆవశ్యకమైన సర్విసెస్ సమకూర్చేవారిలో, పౌరులను రోజువారీ ప్రమాదాలనుండి రక్షించే శాఖలలో కవులు లేరు. వారికి అలాటి శిక్షణ, స్కిల్స్ లేవు.
నిన్నగాక మొన్న థాయ్ లేండ్ లో underwater caves లో ఇరుక్కుపోయిన పిల్లలను ఎంతమంది divers, కలిసికట్టుగా పని చేసి రక్షించారు! That’s heroic. ప్రజలు చచ్చాక తీరుబాటుగా కవి కాళ్లారజాపుకుని, మైక్రొసాఫ్ట్ వర్డ్ లో మాటలు, శవాలు కుప్పలు పోసి, వెళ్లబోసే ఏడుపు కవిత్వం వల్ల వచ్చేదేంటి, పిడకలు.
If there is a rescuer and there is a weeper -who does nothing but weeping, who would you choose! I will choose the rescuer.
Lyla
గడినుడి – 21 గురించి తః తః అభిప్రాయం:
07/27/2018 5:46 am