నందిని సిధారెడ్డి


సొంత ఊరు:
బందారం
ప్రస్తుత నివాసం:
సిద్దిపేట
వృత్తి:
అధ్యాపకుడు, రచయిత
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

కవి, పాటల రచయిత, సామాజిక ఉద్యమకారుడు నందిని సిధారెడ్డి. 2017 మే 2 నుండి 2020 మే వరకు తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ గా పనిచేశారు. కరోనా మహమ్మారిలో సామాజిక పరిస్థితులపై రాసిన అనిమేష కవితా సంపుటికి 2026లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది.


 

మాట్లాడని మౌనమునుల్లా రెండు మామిడిచెట్లు ఇంకా మిగిలే ఉన్నయి నగరం తరుముకొస్తన్నా పారిపోలేని చెట్లు ఒంటి కాలిమీద దీనంగ నిలబడే ఉన్నయి దర్వాజకు తోరణాలిచ్చి […]

ఆటా నిర్వహించిన కవితల పోటీ కూడా సహజంగానే ఆసక్తిని కలిగించినట్లు కవుల ప్రతిస్పందన తెలియజేస్తుంది. ఆటా వారు నిర్వహించిన పోటీకి 494 కవితలు వచ్చినాయి. 227 మంది కవులు పాల్గొన్నారు. 182 మంది పురుషులు 45 మంది స్త్రీలు. వారిలో ప్రవాసాంధ్రులు 7గురు. 6గురు ఇతరరాష్ట్రాలవారు కాగా ఒక్కరు విదేశీయురాలు. అందునా కువైట్‌ నుండి పాల్గొనటం విశేషం.