చేగిరెడ్డి చంద్రశేఖర రెడ్డి


సొంత ఊరు:
మొహిద్దీన్ పురం, ప్రకాశం జిల్లా
ప్రస్తుత నివాసం:
వృత్తి:
విశ్రాంత ప్రధానోపాధ్యాయులు
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

చేగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిగారు (1945 – 2026) జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, హేతువాది, రచయిత. పెన్సిల్ షేడ్, జలవర్ణ, తైలవర్ణ చిత్రకారుడు. బుద్ధుడు, నెహ్రూ, సినారె వంటి ప్రముఖుల చిత్రాలను వేలాదిగా చిత్రించారు. అలాగే సాంఘిక, పౌరాణిక నాటకాలలో నటుడిగా, ఏకపాత్రాభినయంలోనూ రాణించారు. ఇంకొల్లులోని రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్ సహాయ కార్యదర్శిగా పనిచేశారు. వివిధ సామాజిక అంశాలపై రచనలు చేశారు.


 
  1. తెలుగు గ్రామాలు – ఒక అవలోకనం
  2. ATA 2006 » వ్యాసాలు