చారు నివేదిత


సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
చెన్నై
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

చెన్నైలో నివసిస్తున్న చారు నివేదిత తమిళ రచయిత. ఆయన నవల జీరో డిగ్రీ (1998) 2013లో ఆంగ్లంలోకి అనువదించబడింది. అదే సంవత్సరం వార్షిక జాన్ మిచల్స్కీ సాహిత్య పురస్కారానికి లాంగ్‌లిస్ట్ అయింది. ఇది 2013లో హార్పర్‌కాలిన్స్ ప్రచురించిన ప్రతిష్టాత్మకమైన 50 రైటర్స్, 50 బుక్స్ – ది బెస్ట్ ఆఫ్ ఇండియన్ ఫిక్షన్ కోసం కూడా ఎంపిక అయింది. చారు తన రచనలలో పోస్ట్-మోడర్న్ ఇతివృత్తాలను ఉపయోగిస్తారు. ది ఎకనామిక్ టైమ్స్ ద్వారా ‘2001 – 2010 దశాబ్దపు ‘టాప్ టెన్ ఇండియన్స్’లో ఒకరిగా ఎంపికయ్యారు.


 
  1. దిష్టి
  2. అనువాదాలు » కథలు » జూన్ 2019