కందుకూరి రమేష్ బాబు


సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
హైదరాబాద్
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

కందుకూరి రమేష్‌బాబు ‘నమస్తే తెలంగాణ’ ఆదివారం ఎడిషన్ ‘బతుకమ్మ’కు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. మన దేశంలోని సామాన్యతను అసామాన్యంగా తన ఛాయాచిత్రాల ద్వారా ప్రదర్శిస్తున్న ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ రఘురాయ్‌పై ‘సత్యం, శివం, సుందరం’ అనే పుస్తకం వ్రాస్తున్నారు.