ఇందిరా పార్థసారథి


సొంత ఊరు:
చెన్నై
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

ఈ. పా. అని పిలిచే (పద్మశ్రీ) ఇందిరా పార్థసారథి తమిళ రచయిత. ఆయన 16 నవలలు, 10 నాటకాలు, చిన్న కథల సంకలనాలు, వ్యాసాలను ప్రచురించారు. ఆయన తన నాటకాలు, “ఔరంగజేబ్”, “నందన్ కథై” మరియు “రామానుజర్” లకు ప్రసిద్ధి చెందారు. సరస్వతి సమ్మాన్ తోబాటు సాహిత్య అకాడమీ అవార్డు (1977), సంగీత నాటక అకాడమీ అవార్డు (2004) రెండింటినీ అందుకున్న ఏకైక తమిళ రచయిత.


 

రాజప్ప ఇంట్లోకి వచ్చాడు. హాల్లో అతని తమ్ముడు బెంచి మీద కూర్చుని ఉన్నాడు. చేతిలో పేపర్. పక్కనే పొగలు చిమ్మే కాఫీ. పేపరు మీద ఉన్న చూపును తిప్పి ఒక్క నిమిషం అన్నని పరిశీలనగా చూశాడు. పొద్దున్న లేవగానే కాఫీ తాగక పోతే అన్నయ్యకి ఎంత కష్టంగా ఉంటుందో అతనికి తెలియని విషయం కాదు.