అక్కిరాజు రమాపతిరావు


సొంత ఊరు:
వేమవరం, గుంటూరు జిల్లా
ప్రస్తుత నివాసం:
వృత్తి:
పరిశోధనాధికారి, తెలుగు అకాడమీ
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

‘మంజుశ్రీ’ పేరుతో ప్రసిద్ధులైన అక్కిరాజు రమాపతిరావుగారు ప్రసిద్ధ రచయిత. మొదట్లో సృజనాత్మక రచనలు కొన్ని చేసినా, క్రమేపీ పరిశోధనా రచనలు, జీవిత చరిత్రలు, సంపాదక వ్యాసాలు, సాహితీ విమర్శ మొదలైన ప్రక్రియలలో – దరిదాపుగా 60 పుస్తకాలవరకూ రచించారు. వీరు రచించిన “వ్యావహారిక భాషా వికాసం – చరిత్ర” అనే పరిశోధవా గ్రంథానికి 1971లో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.
పాల్కురికి సోమనాథుడి పండితారాధ్య చరిత్ర లోని దీక్ష, పురాతన ప్రకరణాలను 2003 సంవత్సరంలో తెలుగు వచనంలోకి అనువదించారు.


 

పదకొండో శతాబ్దంలో తెలుగులో ఆదికావ్యం వచ్చింది. ఇప్పుడు ఇరవై ఒకటో శతాబ్దం వచ్చింది. ఈ వెయ్యేళ్ళలో తెలుగు సాహిత్యం ‘ఇంతింతై వటుడిరతై’ అన్నట్లు విస్మయోద్దీపకంగా […]