ఆమరేంద్ర గారు, మీ వ్యాసంలో Jacksonville పర్యటన భాగం నన్ను ఆకట్టుకొంది. ముఖ్యంగా “యాత్రలకు ధనమూ సమయమూ అవరోధాలు కావు. భాష, భద్రత, రక్షణ అధిగమించలేని సమస్యలు కానే కావు.” అనేది యెక్కడైన (అమెరికాలొ కూడ) సాధ్యం అనే మాట మరీంత స్ఫూర్తిదాయకంగ ఉంది.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రసిద్ధ కథకుడు శ్రీ మధురాంతకం రాజారామ్ మాస్టారి గారి ఓ మంచి కధ… మరిచిపోలేని మహోన్నత వ్యక్తి వెంకట్రావు మాస్టారు గారి కధ “పిచ్చి వెంకట్రావు” ను ప్రచురించినందుకు కృతజ్ఞతలు. మధురాంతకం రాజారామ్ గారి మరో మరపు రాని కధ “కమ్మ తెమ్మెర”.
గెలుపు గురించి పవన్ సంతోష్ అభిప్రాయం:
07/10/2017 1:36 am
అటూ ఇటూగా పదునైన సినిమా ట్రీట్‌మెంట్‌లా అనిపించింది. అందుకేనేమో మధ్యలో నమశ్శివాయంతో ఆ మాట అనిపించేశాడు.
విశ్వనాథ నర్తనశాల గురించి Dr P R Harinath అభిప్రాయం:
07/09/2017 11:14 am
అయ్యా ఈ నాటకాన్ని వినడం ఒక మహా భాగ్యం . ఇలాంటి శబ్ద తరంగాలను మేము ఎలా రికార్ద్ చేసుకోగలము. దీనికి మార్గం ఉందా . దయతో తెలుప ప్రార్థన.
మాటలు గురించి శ్రీరాం అభిప్రాయం:
07/09/2017 5:08 am
ఇదేదో కొత్త శిల్పంలా ఉందే ? బహు కొత్తగా, మెత్త మెత్తగా
అబద్ధం గురించి శ్రీరాం అభిప్రాయం:
07/09/2017 4:50 am
దొరకడు నమ్ము, ఒకవేళ దొరికినా అబద్దం, నేను ముందే చెప్పాను. బాగుంది మీ నిర్మాణం.
నాకు నచ్చిన పద్యం: శృంగార నైషధంలో హంస వేడుకోలు గురించి Aradhya అభిప్రాయం:
07/08/2017 9:18 pm
రస రమ్యం. సార్, ఈ బుక్ pdf ఎక్కడ దొరుకుతుంది. దయచేసి తెలుపగలరు!
ఒకనాటి యువ కథ: పిచ్చి వెంకట్రావు గురించి ఇంద్రకంటి వేంకటేశ్వర్లు అభిప్రాయం:
07/08/2017 6:05 am
పిచ్చి వెంకట్రావ్ కథ నాకు చాలా ఇష్టం. డజన్ సార్లు చదివుంటాను. చదువుతూనే వుంటాను.
~ ఇంద్రకంటి వేంకటేశ్వర్లు, కర్నూలు (విద్యార్థిమిత్ర ప్రచురణలు)
ఒకనాటి యువ కథ: పిచ్చి వెంకట్రావు గురించి కోట ప్రసాద్ అభిప్రాయం:
07/08/2017 5:34 am
చాలా బాగుంది
రెండు ప్రయాణాలు – ఒక ప్రయోగం గురించి అన్యగామి అభిప్రాయం:
07/07/2017 1:52 pm
ఆమరేంద్ర గారు, మీ వ్యాసంలో Jacksonville పర్యటన భాగం నన్ను ఆకట్టుకొంది. ముఖ్యంగా “యాత్రలకు ధనమూ సమయమూ అవరోధాలు కావు. భాష, భద్రత, రక్షణ అధిగమించలేని సమస్యలు కానే కావు.” అనేది యెక్కడైన (అమెరికాలొ కూడ) సాధ్యం అనే మాట మరీంత స్ఫూర్తిదాయకంగ ఉంది.
ఒకనాటి యువ కథ: పిచ్చి వెంకట్రావు గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
07/07/2017 7:24 am
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రసిద్ధ కథకుడు శ్రీ మధురాంతకం రాజారామ్ మాస్టారి గారి ఓ మంచి కధ… మరిచిపోలేని మహోన్నత వ్యక్తి వెంకట్రావు మాస్టారు గారి కధ “పిచ్చి వెంకట్రావు” ను ప్రచురించినందుకు కృతజ్ఞతలు. మధురాంతకం రాజారామ్ గారి మరో మరపు రాని కధ “కమ్మ తెమ్మెర”.
సాహిత్యం పట్టని క్షణం గురించి వేణు గోపాల్ బోగి అభిప్రాయం:
07/05/2017 9:37 pm
రాజిరెడ్డి గారు సాక్షిలో మానేసారా? నేను మీవల్లే సాక్షికి ఫ్యాన్ అయ్యాను.