పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16635

  1. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-4 గురించి Avineni Bhaskar అభిప్రాయం:

    12/17/2017 5:38 am

    టి. చంద్రశేఖర రెడ్డి గారూ,
    తెలుయజేసినందుకు ధన్యవాదాలు.

  2. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-4 గురించి Srinivas Vudumula అభిప్రాయం:

    12/17/2017 2:10 am

    well researched and new perspective

  3. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-4 గురించి శివరామ ప్రసాద్ అభిప్రాయం:

    12/15/2017 3:55 am

    సురేష్ గారు చాలా శ్రమ తీసుకుని, సోధించి, మధించి రాస్తున్నారు👏👏
    చాలా ఘట్టిగా నమ్మిన విషయాలని అపోహలు గా రుజువు చేస్తున్నారు😔😔
    తిలక్ మొదలు పెట్టిన గణేశ నవరాత్రుల గురించి, దాని ప్రస్తుత విపరీత పర్యవసానాల గురించి కూడా చిన్న వాత పెట్టగలరు.

  4. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-4 గురించి టి. చంద్రశేఖర రెడ్డి అభిప్రాయం:

    12/14/2017 9:13 pm

    ఈమాట సంపాదకవర్గానికి,

    ఈమాట గత పన్నెండు సంచికల్లో వచ్చిన కథలన్నీ ఒకచోట చేర్చి చదివే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఈ శీర్షిక క్రింద సెప్టెంబర్ 2017 సంచికలో ప్రచురితమయిన మొదటి రచన; ఇప్పటిలా వ్యాసాల్లో కాకుండా, కథల్లో కనపడింది. కథల్లోంచి దాన్ని, తీసేసి వ్యాసాల్లో చేర్చమని మనవి.

    టి. చంద్రశేఖర రెడ్డి

  5. ఐదు కవితలు: కుందాపన – రవి వీరెల్లి గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    12/13/2017 8:01 am

    ‘అలతి అలతి పదాలతో లోతైన కవితలు’ రాసిన చామర్తి మానస గారి కవిత్వం కూడా పుస్తకం రూపంలో పాఠకులకు అందుబాటులోకి రావాలని ఆశిస్తున్న వారు … వారి సమకాలీన ప్రతిభావంతులైన కవయిత్రులే కాక, మాలాంటి సామాన్య పాఠకులు కూడా.

  6. టోరాబోరా వంటమనిషి గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    12/12/2017 11:46 am

    తః తః గారూ,
    ‘ ద ఇన్విజిబిల్ మాన్ ‘ ద పెంగ్విన్ బుక్ అఫ్ వెరీ షార్ట్ స్టొరీస్, Jake Allsop యీ క్రింది లింకు వద్ద చదివాను.

    https://archive.org/stream/ThePenguinBookOfVeryShortStories/The_penguin_book_of_very_short_stories_djvu.txt

    అయినా అవినేని భాస్కర్ గారు అద్భుతంగా అనుస్రుజించిన “టోరాబోరా వంటమనిషి” కధే నాకు ఎక్కువ సంతోషాన్ని మిగిల్చింది.

    ధన్యవాదాలతో, కె.కె. రామయ్య

  7. టోరాబోరా వంటమనిషి గురించి తఃతః అభిప్రాయం:

    12/12/2017 3:21 am

    ఎక్కడా కృతకం గా లేని అనువాదంతొ మంచి చిన్న కథ నందిచ్చిన మీకు అభినందనలు భాస్కర్! మీ కథ మరొక ముసలాయన కథని గుర్తుకు తెచ్చింది : ‘ ద ఇన్విజిబిల్ మాన్ ‘ ద పెంగ్విన్ బుక్ అఫ్ వెరీ షార్ట్ స్టొరీస్, Jake Allsop.
    నమస్కారాల తో
    తః తః

  8. టోరాబోరా వంటమనిషి గురించి GS Badrinath అభిప్రాయం:

    12/11/2017 10:43 am

    చాలనాళ్ళకి ఒక చక్కని చిక్కటి కథ చదివా.
    అవినేని భాస్కర్ గారికి కృతజ్ఞతలు.

  9. వో షామ్ కుచ్ అజీబ్ థీ… గురించి S A RAHMAN అభిప్రాయం:

    12/11/2017 10:35 am

    వో షామ్ కుఛ్ అజీబ్ థి – ఎ కవిత భి బహుత్ సె అజీబ్ హై. కవిత చాలా చాలా బాగుంది.
    ఎస్.ఎ.రహమాన్, చిత్తూరు.

  10. పర పరాగ్ ​- 1970​ గురించి S A RAHMAN అభిప్రాయం:

    12/11/2017 10:30 am

    గిలి గిలి గిలిగా కవిత ముద్ద మందారం లా ఉంది. చక్కని చిక్కని కవిత చాలా బాగుంది.

    ఏస్.ఎ.రహమాన్.చిత్తూరు.