ఏవిటిది? స్వప్నించడాలూ, సుస్మితించడాలూ.. ఎందుకీ బలవంతపు ప్రయోగాలు?
కలలు కనే కవి రాలిపోతాడు అంటే ఏ లోపము జరుగుతుంది?
అప్పు తచ్చులు చూసుకోవాలి.. నటనానుభూతులు లో నతనానుబూతులు అని
పడింది. నతన కి సర్దుకున్నా బూతులకి మాత్రము సర్దుకోడము కష్టంగా ఉన్నది.
కవిత బాగానే ఉంది. బలవంతపు ప్రయోగ పదాలు తప్ప.
ఎంగేజ్మెంట్
గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
05/01/2006
7:16 am
విప్లవ గారికి
గత కొంత కాలంగా మీరు రాసిన తెలుగు కథలకి “ఇంగ్లీషు” పేరు ( టైటిలు ) కనిపిస్తోంది. మీ కథలకి తెలుగు పేరు పెడితే బాగుంటుంది. చాలాకాలం క్రితం తెలుగు నాటిక పోటీలు పెట్టారు. గమ్మత్త యిన విషయం ఏమిటంటే, బహుమతి వచ్చిన నాట కాలు పేర్లు – తేరానాం – పేరెంట్ – స్ట్రీట్ లైఫు తెలుగు కథలకి హిందీ, ఇంగ్లీషు పేర్లు పెట్టడం ఎంత సమంజసం గా ఉంటుదో మీరే ఆలోచించుకోవచ్చు. మన భాషని కాపాడుకోవలసిన బాధ్యత మనదే, ముఖ్యంగా రచయితల దని నా నమ్మకం.
-సాయి బ్రహ్మానందం గొర్తి
ఇట్లాంటిదే ఒక కథ ఆరి సీతారామయ్య గారు రాసినట్లు గుర్తు, కాకపోతే ఆయన కథలో మిరపదేశం లాంటివి కొన్ని ప్రదేశాలు ఉంటాయి. స్థూలంగా చూస్తే రెండూ ఒకే టైపు అనిపించింది. దగ్గరగా చూస్తే కొద్ది తేడాలుండవచ్చు.
వేలూరి వెంకటేశ్వర రావు గారి పేరడీ చాలా బాగుంది. అవధులు దాటేదే ఆధునిక కవిత్వం అనిపిస్తాయి ఈ పేరడీలు. Modern paintings తో వీటిని పోల్చవచు నేమో ఈ పేరడీ ల ను.
చాలా బాగుందండీ మీ కథ. ఈ కథని ప్రింటవుట్ తీసి ఇంట్లో వాళ్ళకి కూడా చూపిద్దామనుకుంటున్నా ఇప్పుడే !
కానీ ముగింపు నాకేమిటో ఉన్నట్లుండి ఆగిపోయినట్లు అనిపించింది. ఇంకాస్త కథ ఉంటే బాగుండేది అనిపించింది. ఇది విమర్శ కాదు సుమా. కాంప్లిమెంటే. ఎంత బాగా రాసారంటే కథ ఆగాలనిపించలేదు అని అర్థం. (మళ్ళీ అపార్థం చేసుకునేరని నేనే చెప్పేస్తున్నా :))
హుమ్… మీ కథలన్నీ నాకు ప్రత్యేకంగా అనిపిస్తాయి. కథలో ముఖ్య పాత్రకీ వైద్య వృత్తికీ సంబంధం కనబడ్డం తప్ప ప్రతి కథకూడా నాకు కొత్తగా ఉంటుంది. ఇది కూడా అంతే! ఈ డాక్టర్లతో కష్టం. మాట్లాడ్తూ మాట్లాడ్తూనే ఇలా బాంబులు పేల్చేస్తారు :).
Good analysis. Predictions are made in three ways. One of them is the Astrology- i.e., predicting future on the basis of planetary positions and their movements from time to time and their effect. The other two are Palmistry and Numerology. We would like the author also to enlighten the readers about Palmistry and whethr it has any connection with astrology.
బతుకు గురించి telugu అభిప్రాయం:
05/01/2006 7:24 am
ఏవిటిది? స్వప్నించడాలూ, సుస్మితించడాలూ.. ఎందుకీ బలవంతపు ప్రయోగాలు?
కలలు కనే కవి రాలిపోతాడు అంటే ఏ లోపము జరుగుతుంది?
అప్పు తచ్చులు చూసుకోవాలి.. నటనానుభూతులు లో నతనానుబూతులు అని
పడింది. నతన కి సర్దుకున్నా బూతులకి మాత్రము సర్దుకోడము కష్టంగా ఉన్నది.
కవిత బాగానే ఉంది. బలవంతపు ప్రయోగ పదాలు తప్ప.
ఎంగేజ్మెంట్ గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
05/01/2006 7:16 am
విప్లవ గారికి
గత కొంత కాలంగా మీరు రాసిన తెలుగు కథలకి “ఇంగ్లీషు” పేరు ( టైటిలు ) కనిపిస్తోంది. మీ కథలకి తెలుగు పేరు పెడితే బాగుంటుంది. చాలాకాలం క్రితం తెలుగు నాటిక పోటీలు పెట్టారు. గమ్మత్త యిన విషయం ఏమిటంటే, బహుమతి వచ్చిన నాట కాలు పేర్లు – తేరానాం – పేరెంట్ – స్ట్రీట్ లైఫు తెలుగు కథలకి హిందీ, ఇంగ్లీషు పేర్లు పెట్టడం ఎంత సమంజసం గా ఉంటుదో మీరే ఆలోచించుకోవచ్చు. మన భాషని కాపాడుకోవలసిన బాధ్యత మనదే, ముఖ్యంగా రచయితల దని నా నమ్మకం.
-సాయి బ్రహ్మానందం గొర్తి
గుర్రాలు – గుగ్గిళ్ళు గురించి పాఠకుడు అభిప్రాయం:
05/01/2006 6:46 am
ఇట్లాంటిదే ఒక కథ ఆరి సీతారామయ్య గారు రాసినట్లు గుర్తు, కాకపోతే ఆయన కథలో మిరపదేశం లాంటివి కొన్ని ప్రదేశాలు ఉంటాయి. స్థూలంగా చూస్తే రెండూ ఒకే టైపు అనిపించింది. దగ్గరగా చూస్తే కొద్ది తేడాలుండవచ్చు.
నా మాట: చాటువు – పేరడీ గురించి Sudhakar అభిప్రాయం:
05/01/2006 5:07 am
వేలూరి వెంకటేశ్వర రావు గారి పేరడీ చాలా బాగుంది. అవధులు దాటేదే ఆధునిక కవిత్వం అనిపిస్తాయి ఈ పేరడీలు. Modern paintings తో వీటిని పోల్చవచు నేమో ఈ పేరడీ ల ను.
పేరు గలవాడేను మనిషోయ్ గురించి Sowmya అభిప్రాయం:
11/30/-0001 12:00 am
చాలా బాగుందండీ మీ కథ. ఈ కథని ప్రింటవుట్ తీసి ఇంట్లో వాళ్ళకి కూడా చూపిద్దామనుకుంటున్నా ఇప్పుడే !
కానీ ముగింపు నాకేమిటో ఉన్నట్లుండి ఆగిపోయినట్లు అనిపించింది. ఇంకాస్త కథ ఉంటే బాగుండేది అనిపించింది. ఇది విమర్శ కాదు సుమా. కాంప్లిమెంటే. ఎంత బాగా రాసారంటే కథ ఆగాలనిపించలేదు అని అర్థం. (మళ్ళీ అపార్థం చేసుకునేరని నేనే చెప్పేస్తున్నా :))
కథ ఇదనీ, నిజమిదనీ… గురించి Sowmya అభిప్రాయం:
11/30/-0001 12:00 am
హుమ్… మీ కథలన్నీ నాకు ప్రత్యేకంగా అనిపిస్తాయి. కథలో ముఖ్య పాత్రకీ వైద్య వృత్తికీ సంబంధం కనబడ్డం తప్ప ప్రతి కథకూడా నాకు కొత్తగా ఉంటుంది. ఇది కూడా అంతే! ఈ డాక్టర్లతో కష్టం. మాట్లాడ్తూ మాట్లాడ్తూనే ఇలా బాంబులు పేల్చేస్తారు :).
అటో యిటో గురించి Sowmya అభిప్రాయం:
11/30/-0001 12:00 am
బాగుందండీ కథ. సహజంగా ఉంది. ఏదో ఉన్నట్లుండి మనుషులు మారిపోయినట్లో చూపకుండా ఇలా మనుషుల్లో ఉండే హిపోక్రసీ ని బాగా చూపించారు.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 2 గురించి K.S.Hareesh Kumar అభిప్రాయం:
05/17/2008 8:55 am
Good analysis. Predictions are made in three ways. One of them is the Astrology- i.e., predicting future on the basis of planetary positions and their movements from time to time and their effect. The other two are Palmistry and Numerology. We would like the author also to enlighten the readers about Palmistry and whethr it has any connection with astrology.
అటో యిటో గురించి Sriram Bhagavathula అభిప్రాయం:
11/30/-0001 12:00 am
కథ చక్కగా , మనుషుల మధ్య ప్రస్తుత సమాజ రీతికి అన్వయిస్తూ ఆద్యంతము రసవత్తరముగా రాసారు. చాలా బావుంది.
3వ కాలిఫోర్నియా సాహితీ సదస్సు – ఒక పరిచయం గురించి himabindu అభిప్రాయం:
05/17/2008 3:15 pm
మీ ఓపికని మెచ్చుకు తీరాలండీ. బాగా రాశారు.