eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
పాఠకుల అభిప్రాయాలు
Total Comments: 16635
మృతజీవులు – 1
గురించి పొద్దు » Blog Archive » కొ. కు. గారి అనువాద నవల “మృతజీవులు” అభిప్రాయం:
06/20/2007
2:25 am
[…] ఆ అనువాదం ఈమాట లో నాలుగు భాగాలు వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు ఆ అనువాదాన్ని 25/6/2007 నుంచి పొద్దులో ధారావాహికగా అందించనున్నామని తెలపడానికి సంతోషిస్తున్నాం. ఈ అనువాదాన్ని పొద్దులో కొనసాగిస్తామని కోరిన వెంటనే అంగీకరించి అనువాద ప్రతిని అందజేసిన రోహిణీప్రసాద్ గారికి, పొద్దులో కొనసాగించడానికి అంగీకరించిన ఈమాట సంపాదకులు కొలిచాల సురేశ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. […]
నాకు తెలుగు పద్యాల గురించి అస్సలు తెలియదనాలి, ఈ మధ్యే నేర్చుకుంటున్నా.
మీ వ్యాసం మళ్ళీ మళ్ళీ చదివి ఎంతోకొంత నేర్చుకుంటాను. ఇలాంటి నేర్పే వ్యాసాలందించినందుకు ధన్యుడను.
రాకేశ్
అన్నట్టు, నేను లిపిలో రాస్తాను (inscript), మీ RTS enforcement వల్ల రాయలేకపోతున్నా.
Raghothama Rao C గారి అభిప్రాయమంతో నేనూ ఏకీభవిస్తున్నాను. మీరు చెప్పినట్లుగా ఉపమానాలు తగ్గించి భావక్లుప్తంగా రాసిఉండవలసింది. మరోసారి మీ సూచన గుర్తుంచుకొని రాయడానికి ప్రయత్నిస్తాను.
అలా కట్టేసుకున్న కప్పలు కుప్పలుతెప్పలు. క్యూలో రోజంతా నిలబడి కొన్న వస్తువులకు ‘కష్టార్జితాలు’ అని పేరు కూడా. తమ సంస్కృతి చాలా గొప్పదనే గౌరవ’ప్రదర్శన’ చేసేవారందరికీ మిగతాజాతులంటే చులకన.
మృతజీవులు – 1 గురించి పొద్దు » Blog Archive » కొ. కు. గారి అనువాద నవల “మృతజీవులు” అభిప్రాయం:
06/20/2007 2:25 am
[…] ఆ అనువాదం ఈమాట లో నాలుగు భాగాలు వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు ఆ అనువాదాన్ని 25/6/2007 నుంచి పొద్దులో ధారావాహికగా అందించనున్నామని తెలపడానికి సంతోషిస్తున్నాం. ఈ అనువాదాన్ని పొద్దులో కొనసాగిస్తామని కోరిన వెంటనే అంగీకరించి అనువాద ప్రతిని అందజేసిన రోహిణీప్రసాద్ గారికి, పొద్దులో కొనసాగించడానికి అంగీకరించిన ఈమాట సంపాదకులు కొలిచాల సురేశ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. […]
మన ఛాందసులు గురించి chavakiran అభిప్రాయం:
06/16/2007 1:54 pm
మీరు ఆపరేటింగు సిస్టములోని లిపి వాడుతుంతే ఇంగ్లీషు పైన ఎన్నుకోని ప్రయత్నించండి!
లేదా నోటుపేడులో వ్రాసి ఇక్కడ పేస్టు చేయండి!
జిగిరీ – 6వ భాగం గురించి Kishore అభిప్రాయం:
06/14/2007 12:03 am
awesome
మన ఛాందసులు గురించి రాకేశ్ అభిప్రాయం:
06/12/2007 8:24 pm
నాకు తెలుగు పద్యాల గురించి అస్సలు తెలియదనాలి, ఈ మధ్యే నేర్చుకుంటున్నా.
మీ వ్యాసం మళ్ళీ మళ్ళీ చదివి ఎంతోకొంత నేర్చుకుంటాను. ఇలాంటి నేర్పే వ్యాసాలందించినందుకు ధన్యుడను.
రాకేశ్
అన్నట్టు, నేను లిపిలో రాస్తాను (inscript), మీ RTS enforcement వల్ల రాయలేకపోతున్నా.
అగ్ని స్నానం గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
06/12/2007 9:45 am
Raghothama Rao C గారి అభిప్రాయమంతో నేనూ ఏకీభవిస్తున్నాను. మీరు చెప్పినట్లుగా ఉపమానాలు తగ్గించి భావక్లుప్తంగా రాసిఉండవలసింది. మరోసారి మీ సూచన గుర్తుంచుకొని రాయడానికి ప్రయత్నిస్తాను.
– సాయి బ్రహ్మానందం గొర్తి
అద్వైతం గురించి Raghothama Rao C అభిప్రాయం:
06/06/2007 11:23 pm
ముగింపులోని భావం కోసమే మిగతా కవిత వ్రాసినట్టు అనిపిస్తోంది.
అగ్ని స్నానం గురించి Raghothama Rao C అభిప్రాయం:
06/06/2007 11:21 pm
చక్కగా మొదలైన కవిత్వం మధ్యలో పేలవంగా మారింది. ఉపమానాల సాగతీత ఒక కారణం్ కావచ్చునేమో!!
లోపలికి గురించి Lalitha Sravanthi అభిప్రాయం:
06/05/2007 9:12 pm
“రెండు అంతరాల మథ్య “బాగుంది.
రాగలహరి: హిందోళం గురించి Rao Pamganamamula అభిప్రాయం:
06/03/2007 7:45 am
మీరు సూచించిన సినిమా పాటలకు ఆడియో లింకులను యిస్తే బాగుండేదేమో!
అమెరి”గల్పిక” గురించి రానారె అభిప్రాయం:
05/31/2007 5:29 am
అలా కట్టేసుకున్న కప్పలు కుప్పలుతెప్పలు. క్యూలో రోజంతా నిలబడి కొన్న వస్తువులకు ‘కష్టార్జితాలు’ అని పేరు కూడా. తమ సంస్కృతి చాలా గొప్పదనే గౌరవ’ప్రదర్శన’ చేసేవారందరికీ మిగతాజాతులంటే చులకన.