సాహిత్యం
పూల బాల పూల బాల గాలి లోన తీగె ఝూల లోలితా
జాల మేల ముద్దుగా మధూలి చాల తాగుతా
పూల తేనె తేనె మత్తు మత్తు గాలి గాలి తూలి తేలతా
తేలి ముద్దు ముద్ద రాలి రెక్క మీదె రెక్క జార్చి జోగుతా
సంగీతం
స్వరరచన
ఈ స్వర రచన* పిడిఎఫ్.
[*”This music is composed, played back, score is printed using ‘finale 2014.5 – a music notation software.”]