రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

నా మాట

రచన: వేలూరి వేంకటేశ్వర రావు
సెప్టెంబర్ 2005

ఈ సంచికలో వంగూరి ఫౌండేషన్‌ వారు నడిపిన ఉగాది కథల పోటీలో బహుమతులొచ్చిన కథలు, కవితలు, వ్యాసాలూ ప్రచురించటానికి అనుమతించిన వంగూరి ఫౌండేషన్‌ అధ్యక్షులు, శ్రీ చిట్టెంరాజు వంగూరి గారికి మా కృతజ్ఞతలు. ఈ రచనలన్నీ సెప్టెంబర్‌ సంచిక విడుదలకన్నా ముందుగా ప్రత్యేకించి ప్రచురించడం జరిగింది. ఇందుకు ముఖ్య కారణాలు రెండు. ఒకటి : వీలున్నంత త్వరగా బహుమతి పొందిన రచనలని పాఠకులకి అందించడమని. రెండు: అతిథి పుస్తకంలో రచనల గుణాగుణాలపై విమర్శకి కాస్త ఎక్కువ వ్యవధి, అవకాశం ఇద్దామని.

ఈ సంచికలో ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారు గిడిగు రామ్మూర్తి పై వ్రాసిన వ్యాసం ప్రచురిస్తున్నాము. ప్రపంచ విఖ్యాతి గాంచిన భాషాశాస్త్రజ్ఞుడు ఎమెనో ఈ మధ్యే పరమపదించారు. ఈమాట లో ఇంతకు ముందు ప్రచురించబడ్డ ఎమెనో గారి ఇంటర్వ్యూని ఆయనకు శ్రద్ధాంజలిగా తిరిగి ప్రచురిస్తున్నాము. ఇవే కాక AID జీవన్‌సాథీలైన రవి, అరవిందల రచనలు, రవిశంకర్‌, యదుకుల భూషణ్‌, ఇంద్రాణి, డా. వేద గార్లు రాసిన కవితలు, ఈమాటకు పరిచయస్తులైన వేమూరి, కె.వి.ఎస్‌. రామారావు, కామేశ్వరరావు, రోహిణీప్రసాద్‌ గార్ల వ్యాసాలను కూడా ఈ సంచికలో చదవవచ్చు.

కారణమేమిటో తెలియదు, కథలు రావడం కుంటుపడుతున్నది. తెలుగు diaspora అనుభవాలు మరొకరు చెప్పలేరు. ఇక్కడి తెలుగు వారే చెప్పగలరు. అది మన ప్రత్యేకత. ప్రతి ఒక్కరూ ఒక కథ బాగా చెప్పగలరు అని నానుడి. ఆ కథ వారి స్వంత కథ, వారి స్వానుభవం.

ఈ మాట కు రచయితలే కాదు, సమీక్షకులు (reviewers) కూడా కావాలి. మాకు వచ్చిన ప్రతి రచననీ ఇద్దరు సమీక్షకులకి పంపడం, వారి సూచనలు తిరిగి రచయితకి అందజేయడం, సాధ్యమయినంతవరకూ, ఆ సూచనలకి అనువుగా రచనని మార్పు చేయించడం జరుగుతుంది. సమీక్షలు చెయ్యగల సమర్థులు చాలామంది ఉన్నారని అతిథి పుస్తకం చూస్తే తెలుస్తుంది. వాళ్ళు ముందుకొచ్చి, మాకు సహాయ పడమని కోరుతున్నాను.

ఈ సంచిక మీకు నచ్చుతుందనీ, దీనిలో రచనలపై విరివిగా అభిప్రాయాలు, విస్తారంగా విమర్శలూ వస్తాయనీ ఆశిస్తున్నాను.

అభివాదాలతో,

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • భావప్రకటనా స్వాతంత్య్రం
  • పడవ ప్రయాణం: కథ నచ్చిన కారణం
  • ఇస్మాయిల్‌ కవితా సంస్మరణ
  • బ్లాగుల గురించి – నా మాట
  • నైరూప్యచిత్ర కళాయాత్రికుడు

ఇటువంటివే…

  1. నా మాట
  2. నా మాట
  3. నా మాట
  4. బ్లాగుల గురించి – నా మాట
  5. నా మాట: చాటువు – పేరడీ

సెప్టెంబర్ 2005 సంచికలో ...

  • అంతరం
  • అర్థంకాని మాటల గురించి మరికొన్ని మాటలు
  • ఇంద్రాణికి ఇస్మాయిల్‌ అవార్డ్
  • గతం
  • గిడుగు వెంకట రామమూర్తి – రేఖాచిత్రం (1863 – 1940)
  • చాటు పద్యాల్లో శ్రీనాథుడు
  • తెలుగదేల యన్న …
  • నా మాట
  • నేను మంచివాణ్ణి
  • ప్రకృతిలో చతుర్విధ బలాల బలాబలాలు
  • మూడు “ప్రార్థన” పద్యాలు
  • వానకు తడిసిన పువ్వొకటి
  • శైశవ గీతి
  • సెప్టెంబర్ 2005
  • హా (స్యం) సం (గీతం)
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

A Forgotten Empire: Vijayanagar; A Contribution to the History of India
కబురీయం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.