గుర్తు పెట్టుకుంటావని
మొట్టికాయలు మొట్టేను
అంతకంటే ఏం లేదు!
అన్నారు మేషారు,
చెయ్యి వొదలకుండానే
కళ్ళు మూసుకుంటూను.

రచయిత కనకప్రసాద్ గురించి:
కవి, కథకుడు కనకప్రసాద్ ‘ఎక్కడెక్కడ తిరిగేవు నాయనా’ వంటి భావోద్వేగభరితమైన కవితలు, ‘బర్సాత్ మే బిల్లి’ వంటి కథనాలతో సాహిత్య వేదికలపై గుర్తింపు పొందారు. వీరి రచనలు సాధారణ కన్నడ/తెలుగు భాషా శైలిలో ఉంటాయి.
... పూర్తిగా »
