మనిషికి
మృగానికి
భేదం
ఆలోచనే
అన్నది
నిర్వివాదం.
మృగాన్ని
మనిషిగా
చేసిన
ఆలోచన
మనిషిని
ఋషిగా
మార్చే
ఆలోచన
“నాకు”
మాత్రమే
పరిమితమైతే
మనిషిని
మృగంగా
మారుస్తుంది.
సమాజం
అడవవుతుంది.
మనిషికి
మృగానికి
భేదం
ఆలోచనే
అన్నది
నిర్వివాదం.
మృగాన్ని
మనిషిగా
చేసిన
ఆలోచన
మనిషిని
ఋషిగా
మార్చే
ఆలోచన
“నాకు”
మాత్రమే
పరిమితమైతే
మనిషిని
మృగంగా
మారుస్తుంది.
సమాజం
అడవవుతుంది.
రచయిత కలశపూడి శ్రీనివాసరావు గురించి: జననం బొబ్బిలిలో, చదువు రాజా కాలేజి బొబ్బిలి, ఎ వి న్ కాలేజి , విశాఖపట్నం, ఆంద్రా యునివర్సిటీ వాల్తేరు, బయోటెక్నాలజిలో పిహెచ్.డి పేరిస్ యునివర్సిటీ , పేరిస్, ఫ్రాన్స్స్ లో. నివాసం ఫ్లోరల్ పార్క్, న్యూ యార్క్ లో, పనిచేస్తున్నది ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ బయో టెక్నాలజీ లో. ఎందులో ఏముందో తెలుసుకోవడం లో వృత్తి పరంగా, ప్రవృత్తి పరంగా ఉత్సాహం లో భాగమే జీవ శాస్త్ర పరిశోధన , జీవితాన్ని అనువదించే రచన. ...