అడ్డం
- మేరుపర్వతం బంగారుకొండ (6)
సమాధానం: కనకనగము - మీరు తర్వాత ఏమిస్తారో తెలిపే శాసనం తిరిగి వ్రాయండి. అనుమానాలు వీడండి (4) వీలునామా< =
సమాధానం: వీలునామా - మీ ఇంటి సామాను ఇక్కడ దాచుకోవచ్చు (3)
సమాధానం: అటక - శోకంలో గల మార్పు కోరిక కలిగిస్తుంది (3)
సమాధానం: వలపు - ఇప్పటి సమాచారము (5)
సమాధానం: వర్తమానము - ఇంటిద్వారం వాలి తలకి తగిలింది (5)
సమాధానం: తలవాకిలి - యముడి కళ్ళు మొదట వెతికే హస్తభూషణము (4)
సమాధానం: కడియము - పుట్టుకైనా చావైనా అంటు తప్పదు (4)
సమాధానం: సూతకము - సైనికులు చేసేది కనగా గడ్డ చక్కెర కనిపించింది (3)
సమాధానం: నవాతు - చంద్రజ్యోతి పగలువత్తి (3)
సమాధానం: మతాబు - అటుపిమ్మట నాగార్జున సాగర్ నీటిమీద కట్టినదాని తోక తెగింది (3)
సమాధానం: ఆనక - ఒక తారతో సూర్యుడు కలిస్తే సంవత్సరం పుడుతుంది (4)
సమాధానం: చిత్రభాను - ఏవి బాతులో, ఏది నుయ్యో అద్దంలో చూస్తేకాని తెలీదు (4)
సమాధానం: లోతుబావి - ఇంటిచుట్టూ కట్టిన గోడ (3)
సమాధానం: ప్రహరి - వృద్ధ బల్లి (3)
సమాధానం: ముసలి - సీత సారాయి (3)
సమాధానం: మధ్విజ - అయ్యో! అంటే స్త్రీలు (4)
సమాధానం: రామరామ - ఋషి కొండ (4)
సమాధానం: పర్వతము - అసురశిల్పి ముందు కృపా కరుణ కలవాడు (5)
సమాధానం: దయామయుడు - లయ ఏకాకి కాకపోతే తాంబూలానికి పరిమళాన్నిస్తుంది (5)
సమాధానం: ఏలకికాయ - ఉదాహరణకి పద్మవిభూషణ్ (3)
సమాధానం: బిరుదు - ఎటునుండి చూసినా మోకాలే (3)
సమాధానం: ముడుము - కరువున సేవకుడు అవసరమా? (4)
సమాధానం: నవుకరు - సుభద్ర సగము తయారైతే గంగ దిగొస్తుంది (6)
సమాధానం: సముద్రసుభగ
నిలువు
- స్వప్నంలో దేవతలు ప్రసన్నమై ఇచ్చేది కలిస్తే కలత మిగుల్తుంది (4)
సమాధానం: కలవరం - తగిలించి తమాషాచూసి కడుపునింపుకుంటాడు (5)
సమాధానం: కయ్యపుతిండి - మల్లయుద్ధ పోటీ పట్టు విశేషం (5)
సమాధానం: గరవడము - దొంగిలించినసొమ్ములోపించింది (3)
సమాధానం: లుప్తము - మునిమాత తప్పు మన్నింపబడినది (4)
సమాధానం: మానితము - మేక పొగ (6)
సమాధానం: అగ్నివాహనము - లక్ష్మి (6)
సమాధానం: కడలికూతురు - ప్రకృతి భీభత్సాల్ని ముందుగా హెచ్చరించేది (6)
సమాధానం: ప్రమాదసూచిక - తురంగము (3)
సమాధానం: కణీచి - పైరు మధ్యమ చిక్కు ప్రశ్న (3)
సమాధానం: సమస్య - రాత్రి పువ్వు మధ్యలో ఒక సంవత్సరం (4)
సమాధానం: విభావరి - కుబుసము ఒలిస్తే పాము కొట్టేది (2)
సమాధానం: బుస - గోవు మధ్య గంతువేస్తే అతిథి వస్తాడా? (4)
సమాధానం: ఆగంతువు - జంజాటములో దొందు పోతే మూడుగంటలు (2)
సమాధానం: జాము - కోమలి నీ అసలు రంగు బయటపెడుతుంది (3)
సమాధానం: నీలిమ - శౌర్యం అధికబలం (3)
సమాధానం: విక్రమ - వైద్యుడు రాకముందే రోగికి చెయ్యాల్సింది (6)
సమాధానం: ప్రథమచికిత్స - కల్లుకుండ సరిగ్గ పట్టుకుని ముకుందమనరా! (6)
సమాధానం: రామకుందనము - దీనికి చావులేదు (6)
సమాధానం: అజరామరము - ఈ చిత్తగించడం అంటే పారిపోవడం (5)
సమాధానం: పలాయనము - మర్యాద తెలియనివాడికి ఉండేది (5)
సమాధానం: తలబిరుసు - అతడు మనవాడే ఎందుకు సందేహం? (4)
సమాధానం: తడుమన - అభిముఖము అంటే ఏమిటో ఎరుగదు (4)
సమాధానం: ఎదురుగ - రాజు భర్త (3)
సమాధానం: ఏలిక