బుర్రా విమర్శకు కొ.కు. సమాధానం

[బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం విమర్శనకు కొడవటిగంటి కుటుంబరావు 1938 ఫిబ్రవరి భారతి పత్రికలో రాసిన సమాధానాన్ని మీకందిస్తున్నాము. ఈ విమర్శా ప్రతివిమర్శలు అప్పటి సాహిత్య వాతావరణాన్ని మనకు కొంతగా పరిచయం చేస్తాయనే నమ్మకంతో ఈ వ్యాసాలను పునర్ముద్రిస్తున్నాం. – సం]

(గొర్తి బ్రహ్మానందం గారికి కృతజ్ఞతలు)


కొడవటిగంటి కుటుంబరావు

రచయిత కొడవటిగంటి కుటుంబరావు గురించి:

కొడవటిగంటి కుటుంబరావు (1909 – 1980) ప్రసిద్ధ తెలుగు రచయిత, హేతువాది. కొకు గా చిరపరిచితుడైన ఆయన తన యాభై ఏళ్ళ రచనా జీవితంలో పది పన్నెండు వేల పేజీలకు మించిన రచనలు చేసారు. చందమామ పత్రికను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు. సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా ఆయన భావించారు.

 ...