జయంతి రామయ్య పంతులు


సొంత ఊరు:
ముక్తేశ్వరం
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ప్రధానాధ్యాపకులు
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

జయంతి రామయ్య పంతులు (1860 – 1941) కవి, శాసన పరిశోధకులు. తెలుగులో వ్యవహారిక భాషోద్యమం జరిగినప్పుడు ఆయన గ్రాంథికవాదులకు నాయకత్వం వహించి పోరాడారు. దీని కారణంగా ఆయన తెలుగు సాహిత్య చరిత్రలో ముఖ్యమైన స్థానం పొందారు. ఆంధ్ర వాజ్మయానికి సర్వతోముఖమైన సేవలనందించారు.


 
  1. గ్రామ్యాదేశ నిరసన సభ – జయంతి రామయ్య పంతులు గారి ప్రసంగము
  2. జూన్ 2008 » వ్యవహారికోద్యమ చరిత్ర » వ్యాసాలు