మౌనంలోనే పరీక్ష మౌనంలోనే ఫలితం బెంచీకొకళ్ళు కూర్చున్నారు భోజనానికి సిద్ధమైనట్టు వాళ్ళ కాపలాదారు కొరకు ఒకరో ఇద్దరో కంచాలు కాదు కాగితాలు పట్టుకున్నారు వాళ్ళు […]
కందుకూరి శ్రీరాములు
జీవిత విశేషాలు
కందుకూరి శ్రీరాములు ఇబ్రహీంపట్నం డిగ్రీకాలేజీలో తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. 1995లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును గెలుచుకున్నాడు. నాలుగు దశాబ్దాలుగా కవిత్వం రచిస్తున్నారు. వీరి రచనలు కొన్ని ఇంగ్లీష్, హిందీ భాషల్లోకి అనువదించబడ్డాయి.