సమూహ గాయపడిన కాకి చుట్టూ జాతిప్రేమ గొంతు చించుకుంటుంది తేనెటీగల సమష్టి ప్రేమబంధం నెనరింకిన నాలుకలమీద తీపి సంతకం చేస్తుంది 0