జోడుజటలు గుచ్చి
జీవజువ్వ పేల్చి
పారిపోయిన కఱకు
చీకటిపూసల తాడుకు… బందీ
సాలీడుగూటి లేదీగ
ఆమె
డా. కె రామచంద్రారెడ్డి మూడు దశాబ్దాలుగా కవిత్వం వ్రాస్తున్నారు. రెండు కవితా సంపుటాలను వెలువరించారు. రెండున్నర దశాబ్దాలుగా తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్నారు. \\\”వంశీ – మా పసలపూడి కథల కమామీషు\\\” అనే తన Ph D సిద్ధాంత గ్రంథంతోబాటు, ఒక వ్యాస సంపుటి కూడా ప్రచురించారు. మూడు పుస్తకాలకు సంపాదక, సహ సంపాదక బాధ్యతలు నిర్వహించారు.