స్వర్గీయ పీచర సునీతారావు పేరుతో ఈ సంవత్సరం యథాక్రమంగా ఐదవ వార్షిక పురస్కారాలకోసం పీచర సునీతారావు ఫౌండేషన్ కవిత్వం, కథలు, విమర్శ అనే మూడు సాహితీ విభాగాలకు సంపుటులను ఆహ్వానిస్తున్నది. మార్చ్ 2022 నుండి డిసెంబర్ 2025 వరకు వెలువడిన రచనలే పంపించాలి. ఇంతకంటే ముందుగానీ తరువాతగానీ వచ్చిన రచనలు పరిశీలించబడవు. కవిత్వం, కథ, విమర్శలో ఎన్నికైన ప్రతి సంపుటానికి మే 10,2026 న రవీంద్రభారతిలో పీచర సునీత సంస్మరణతో జరిగే సభలో రూ. 15000 నగదు మరియు సాహితీ ప్రముఖులతో సత్కారం ఉంటుంది. రచయితలు ప్రతి విభాగంలో మూడు కాపీలు పంపించాలి. రచనలు మాకు చేరవలసిన చివరి తేది ఫిబ్రవరి 25, 2026.
రచనలు పంపించాల్సిన చిరునామా:
పీచర సునీతా రావు ఫౌండేషన్
C/O విజయేందర్ రావు
ప్లాట్.నం. 505, బ్లాక్ డి. భీమా ప్రైడ్ అపార్ట్‌మెంట్స్,
Near సుచిత్ర సర్కిల్, జీడిమెట్ల, హైదరాబాద్ -67.
9866043441
9848698699
విజయేందర్ రావు
పీచర సునీతా రావు ఫౌండేషన్ చైర్మన్.
కాంచనపల్లి గోవర్ధన్ రాజు.
అవార్డ్ కమిటీ కన్వీనర్
96760 96614