రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

29వ ఉగాది ఉత్తమ రచనల పోటీ

రచన: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
మార్చి 2024

రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: మార్చ్ 15, 2024.

గత 29 సంవత్సరాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, రాబోయే క్రోధి నామ సంవత్సర ఉగాది (ఏప్రిల్ 09, 2024) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికావారు అంతర్జాతీయ స్థాయిలో 29వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు. స్నేహపూర్వకమైన ఈ ‘పోటీ కాని పోటీ’లో రెండు విభాగాలు ఉన్నాయి.

ప్రధాన విభాగం

భారతదేశం మినహా విదేశాలలో ఉన్న తెలుగు రచయితల నుండి నూతన, అముద్రిత రచనలని ఈ పోటీకి ఆహ్వానిస్తున్నాం.

ఉత్తమ కథానిక: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ: US116

ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ: US$116

మొట్టమొదటి రచనా విభాగం

భారత దేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా కథ, కవితలూ వ్రాద్దామని కుతూహలం ఉన్నా, చిన్న, చిన్న ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణం చేత తమ రచనలను ఎక్కడా ప్రచురించని సరికొత్త రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తున్నాం. తరాల తారతమ్యం లేకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక రచయితలను ఈ పోటీలో పాల్గొనమని ఆహ్వానిస్తున్నాం.

నా మొట్టమొదటి కథ: (ఉత్తమ కథ): US$116

నా మొట్టమొదటి కవిత: (ఉత్తమ కవిత): US$116

అన్ని పోటీలకీ ముఖ్య గమనికలు

  • ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకి ఒక రచన మాత్రమే పంపించవచ్చును. వీలయినంత వరకూ అన్ని రచనలూ యూనికోడ్‌లో (ఉదా. గౌతమి ఫాంట్స్) మాత్రమే పంపించాలి. కథల నిడివి 2500 పదాలకు మించకూడదు. (సుమారు 15 పేజీల లోపు). కవితలు ఐదు పేజీలు లోపుగా ఉండాలి. PDF, JPEG లలో పంపించినా ఆమోదయోగ్యమే.
  • తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చు.
  • రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్‌సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న రచనలు పరిగణించబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనతో బాటు విధిగా జత పరచాలి. “మొట్టమొదటి కథ” మరియు “మొట్టమొదటి కవిత” పోటీలో పాల్గొనేవారు తమ రచనలు మొట్టమొదటి రచనలు అని హామీ పత్రంలో పేర్కొనాలి.
  • బహుమతి పొందిన రచనలూ, ప్రచురణకి అర్హమైన ఇతర రచనలూ కౌముది.నెట్ లోనూ, మధురవాణి.కామ్, తదితర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి.
  • విజేతల వివరాలు ఉగాది పండుగ నాడు (ఏప్రిల్ 09, 2024) కాని, అంతకుముందు కానీ ప్రకటించబడతాయి. కాపీరైట్స్ ఆయా రచయితలవే అయినా, ఆ ఈ తేదీ లోపుగా పోటీకి పంపిన రచనలను రచయితలు ఇంకెక్కడా ప్రచురించకూడదు.
  • విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.
  • Last Date to receive entries: March 15, 2024.
  • Please send entries by email attachments (PDF, JPEG or Unicode fonts)

    sairacha@gmail.com & deepthinivas@gmail.com

భవదీయులు

వంగూరి చిట్టెన్ రాజు
శాయి రాచకొండ
దీప్తి పెండ్యాల

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హ్యూస్టన్, టెక్సస్.

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • డయాస్పోరా రచనలకి ఆహ్వానం
  • 29వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
  • రచయితలకు ఆహ్వానం: డయస్పోరా తెలుగు కథానిక-17

ఇటువంటివే…

  1. TAGS ఆధ్వర్యంలో శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ
  2. శ్రీ యు. ఎ. ఎన్. మూర్తి స్మారక 3వ రచనల పోటీ
  3. 2005 తానా కథ-నవలల పోటీ బహుమతి పొందిన రచనల పై సమీక్ష
  4. ఆహ్వానం: CPB-SPB తెలుగు పోటీ
  5. ఉగాది కవిసమ్మేళనాలు

మార్చి 2024 సంచికలో ...

  • 29వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
  • అదే వెన్నెల
  • అలా కొందరి జీవితకథలు
  • ఒక క్షణమైనా
  • కవిత్వం అని పిలవండి
  • కొత్త కథకి మొదటి మాట
  • గడినుడి – 89
  • జామపండు
  • జీవితాంతం
  • దక్షిణ అమెరికా దృశ్యమాలిక – 1
  • నిశిరాతిరి
  • బహిరంగ రసవిద్య
  • మార్చ్ 2024
  • మార్ట్ డ్రకర్
  • మిథ్యావస్థ
  • యూట్యూబ్‍లో ఈమాట: ఫిబ్రవరి 2024
  • రజని – లలిత గీతాలు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

గడినుడి – 89
యూట్యూబ్‍లో ఈమాట: ఫిబ్రవరి 2024

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.