- మనకు కనిపించే వెండితెర వెలుగుల వెనుక మనకు తెలియని ఒక ప్రపంచమే ఉంది. ఆ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ శ్రీనివాస్ కంచిభొట్ల వ్రాస్తున్న ధారావాహిక తెరచాటు-వులు ఈ సంచిక నుంచి ప్రారంభం.
- ఈమాట కొత్త రూపం గురించి తమ అభిప్రాయాలు చెప్పిన పాఠకులందరికీ మా కృతజ్ఞతలు. ఈమాటలో ఇంకొన్ని సౌకర్యాలు చేర్చాం. ఇప్పుడు నచ్చిన రచనను అక్కడినుంచే సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికి వీలుగా ఫేస్బుక్, గూగుల్ ప్లస్ బటన్లు; సంపాదకులను సంప్రదించడానికి, మీ రచనలు పంపడానికి క్విక్ లింక్స్, పాఠకుల అభిప్రాయాలు, పాత సంచికలు, శీర్షికలు మొదలైనవి మరింత అందుబాటులోకి తెచ్చాం.
- ముఖ్యగమనిక: ఈమాట గ్రంథాలయం పాఠకులకు, రచయితలకు కూడా మరిన్ని సదుపాయాలు ఏర్పరచడం కోసం మెరుగు పరుస్తున్నాం. ప్రస్తుతానికి గ్రంథాలయంలోని పుస్తకాలకు దారి పాత సంచికలు పేజిలోనుంచి ఏర్పాటు చేయబడింది.
ఈ సంచికలో:
- కథలు: నేలసంపెంగ – బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి; నాయం హంతి న హన్యతే – ఆర్. శర్మ దంతుర్తి; గజేంద్ర మోక్షం – వెక్కిళ్ళ పురాణం – ఉమా కౌండిన్య; ఒకనాటి యువ కథ: నువ్వేం చేస్తున్నావ్? – రావూరి భరద్వాజ (పునర్ముద్రణ).
- కవితలు: You’re the best of all my friends, which is why – వేలూరి వేంకటేశ్వర రావు; రెండు కవిత్వాలు – హెచ్చార్కె; గులకరాళ్ళు – మానస చామర్తి; తాటిపండుకల్లు – కృష్ణమణి; పరికరం – పవన్ సంతోష్; చెప్పేదెవరు? – ఎన్. ఎం. రావ్ బండి; ఊపిరి పోసుకునే వేళ… – విజయ్ కోగంటి.
- వ్యాసాలు: ఉదాహరణములు-1 – జెజ్జాల కృష్ణ మోహన రావు; తెరచాటు-వులు: 1. ఆదిన – శ్రీనివాస్ కంచిభొట్ల.
- శీర్షికలు: నాకు నచ్చిన పద్యం: కవిరాజశిఖామణి కవిత్వశక్తి – భైరవభట్ల కామేశ్వరరావు; స్వగతం: సాహిత్యం పట్టని క్షణం – పూడూరి రాజిరెడ్డి; గడి నుడి 4 – త్రివిక్రమ్; పదబంధప్రహేళిక-2 – శ్రీశ్రీ (పునర్ముద్రణ).
- శబ్దతరంగాలు:బుఱ్ఱకథ నాజర్గారి రెండు ఇంటర్వ్యూలు – పరుచూరి శ్రీనివాస్.