రాచశైలిలో అక్షరాలే ఆయుధాలు – రావిశాస్త్రి రచనలపై బీనాదేవి ప్రసంగం

[2011లో మన్నం ‘మనసు’ రాయుడుగారు బీనాదేవి సమగ్ర రచనలు ప్రచురించడంతో పాటుగా ఒక డాక్యుమెంటరీ కూడా తీస్తున్నానని చెప్పినప్పుడు నా దగ్గర సుందరమ్మగారి రేడియో ప్రసంగం ఒకటుందని కొంచెం గొప్పగా చెప్పుకున్నాను. కాని సమయానికి ఆ ఆడియో టేపు కనపడలేదు. నాలుగున్నరేళ్లు ఆలస్యంగా కొద్ది రోజుల క్రితమే బయట పడింది. ఇది భాగవతుల త్రిపుర సుందరమ్మగారు రావిశాస్త్రిగారి కథలపైన 1997లో విజయవాడ కేంద్రంలో చేసిన ప్రసంగం. ఈ ప్రసంగ పాఠం తరువాత వార్త దినపత్రికలోను, పైన పేర్కొన్న సమగ్ర రచనల సంకలనం లోను ప్రచురితమైంది. పాఠాన్ని పంపిన రాయుడుగారికి నా కృతజ్ఞతలు. – శ్రీనివాస్.]

ప్రసంగపాఠపు పిడిఎఫ్.