మెరుపుల ఓణీతో, ఉరుముల గజ్జెలతో తాండవం చేస్తుంది వాన
ఆకాశానికి భూమికి మధ్య పేనిన తాడుల వాన
జె. స్వరూప్ కృష్ణ
సొంత ఊరు:
ఉరవకొండ, అనంతపురం జిల్లా
ఉరవకొండ, అనంతపురం జిల్లా
ప్రస్తుత నివాసం:
డా.జే.స్వరూప్ కృష్ణ,<br/> 2-527-1,మేడపైన, <br/> శాస్త్రి నగర్, ప్రొద్దటూరు, కడప జిల్లా.
డా.జే.స్వరూప్ కృష్ణ,<br/> 2-527-1,మేడపైన, <br/> శాస్త్రి నగర్, ప్రొద్దటూరు, కడప జిల్లా.
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
కుటుంబరావు, కె .శివారెడ్డి, గోపిచంద్, గురజాడ
కుటుంబరావు, కె .శివారెడ్డి, గోపిచంద్, గురజాడ
హాబీలు:
పుస్తక పఠనం, పరిశోధన, నెట్ బ్రౌజింగ్
పుస్తక పఠనం, పరిశోధన, నెట్ బ్రౌజింగ్
జీవిత విశేషాలు
రేడియో ప్రసంగాలు,
ఇప్పుడోనది కావాలి (కవితా సంపుటి)
ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటెజ్ ఆఫ్ ఫోక్ ఆర్ట్స్ ఆఫ్ రాయలసీమ(వ్యాస సంపుటి)
రాయలసీమ జానపద కళారూపాల పై పరిశొధన,
జానపద కళా రూపాల వీడెయోలు సేకరించడం, రూపకల్పన చేయడం,
(ఈ వీడియోలన్ని http://www.maganti.org/page11.html లో అప్లోడ్ చేయబడినాయి). http://www.24fps.co.in లో జానపద కళారూపాలపై ఆర్టికల్స్ వ్రాయడం.