కందుకూరి రమేష్ బాబు
జీవిత విశేషాలు
కందుకూరి రమేష్‌బాబు ‘నమస్తే తెలంగాణ’ ఆదివారం ఎడిషన్ ‘బతుకమ్మ’కు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. మన దేశంలోని సామాన్యతను అసామాన్యంగా తన ఛాయాచిత్రాల ద్వారా ప్రదర్శిస్తున్న ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ రఘురాయ్‌పై ‘సత్యం, శివం, సుందరం’ అనే పుస్తకం వ్రాస్తున్నారు.