‘ఉపజ్ఞ’ ఈ పుస్తకానికే తలమానికమైన వ్యాసం. అందులో పదాల విన్యాసం, పన్ ప్రయోగాలు, శ్యామ్ ట్రేడ్‌మార్క్ హిందీ వరుసలు రచయిత మనోభావాలకు అద్దం పట్టి, ఆసక్తికరంగా చదివిస్తుంది. భరాగో తినిపించే సాహిత్య చిప్సూ గాసిప్సూ, కొకు జ్ఞాపకాలు…
అల్లాడి మోహన్
జీవిత విశేషాలు
వృత్తిరీత్యా వైద్యులయిన డాక్టర్ అల్లాడి మోహన్ రచయిత, సమీక్షకులు కూడా. SVIMS, తిరుపతిలో ప్రొఫెసర్ & హెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్, డివిజన్ ఆఫ్ పల్మొనరీ, క్రిటికల్ కేర్ & స్లీప్ మెడిసిన్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.