…  భావంలోనూ శైలిలోనూ కూడా, సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఈయన కవిత్వంతో నాకు మొదటి పరిచయం, ఆయన మృత్యుంజయ శతకం. అందులోని ఆర్ద్రత, సున్నితమైన హాస్యం, ఆత్మీయత నన్ను …

…  యాకె దిద్దిన కవివో! అంటాడు. ‘శబ్ద సంస్కార పూతంబను బుద్ధి నద్దేవియ నాకు శుచిముఖి యను పేరిడియె’ – అని శుచిముఖి తన పేరు గురించి చెప్పుకుంటుంది. పైగా, తన పెంపుడు …

…  (పుత్తునని) ఆరాటపడుతూ ఉంటాడు. మనిషికయితే రెండే చేతులు. నువ్వు నాకు ఈ వేయి చేతులు చేశావు (చేసితి). ఈ కసిమిరి (తీట) ఇంక నేనెలా ఓర్చుకోగలను. ‘రిపు గ్రీవా ఖండన …

…  కవితామార్గం యిదీ అని నిర్ణయించడం అంత సులభం కాదు. నేను చదివినంతలో నాకు కనిపించిన ప్రత్యేక గుణాలు రెండు. ఒకటి – వర్ణనలలో శబ్దంపై కన్నా అర్థం పైనా, …

…  ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు అని అర్థం చేసుకోవచ్చు. ఈ పద్యంలో నాకు కనిపించిన మరొక భాషా చమత్కారం “సమస్తదిశాగతులైన” అనే పదం. ఇది “అధ్వగు”లకు విశేషణంగా …

…  పరిచయం చేసుకోవాలి. మన మునులందరిలోనూ అగస్త్య ముని అంటే నాకు ఎందుకో చెప్పలేని అభిమానం. ఆయన ఒక సాహసికుడు. వింధ్య గర్వాన్ని అణచినా, సముద్రాన్ని …

…  మన తారలకి కూడా అంతేనని కవిగారి అంతరార్థమేమో! ఈమాట పాఠకుల రసజ్ఞతపై నాకు పూర్తి నమ్మకముంది కాబట్టి, ఆ దీర్ఘసమాసాలకు అర్థతాత్పర్యాలను ఇవ్వబోవడం లేదు. పైన …

…  కన్యలను తీసుకువచ్చి, శిష్యులను వివాహమాడమని చెపుతాడు. అయుతుడు నాకు పెళ్ళీగిళ్ళీ వద్దు మహాప్రభో అని గురువుగారి మాట కాదంటాడు. నియుతుడు మాత్రం …

…  కదా నాయికా నాయకుల సంగమం త్వరగా జరిగేది!) భాష విషయంలో ఈ పద్యంలో నాకు కనిపించిన మరొక విశేషం ‘నిన్నెవ్వరున్ నవ్వరే’ అన్న ప్రయోగం. నవ్వడం అనే క్రియ …

…  మొత్తమ్మీద చూస్తే, కాలగతిని ఖయాము సరళరేఖగానే దర్శించినట్టుగా నాకు అనిపిస్తుంది. గతించే కాలాన్ని గురించి ఖయాము చేసిన హెచ్చరిక, వ్యక్తిగా ప్రతి …

…  కూడా ఆమోదించినట్టుగా వేదం వేంకటకృష్ణశర్మగారు భావించారు. కాని నాకు అది పూర్తిగా నిజం కాదని అనిపించింది. ఎందుకంటే, ఒక పద్యంలో “సోహం” “సోహం” అనేవాడు  …

…  నాక్రమించె ఆ మధ్య రైలు ప్రయాణం చేస్తూ ఉంటే గుర్తుకువచ్చింది యీ పద్యం! వేగంగా పరుగులు తీసే జీవితపు రైలుబండిని నిలవరించి, నెమ్మదింప జేసి, కొన్ని గంటలపాటు …

…  ద్వారా ధ్వనింపజేశాడు కవి. ఇందులో “అధికంబగు లక్ష్మి” అనడంలో నాకు మళ్ళా మరొక అంతరార్థం స్ఫురిస్తోంది. అధికం అంటే మిక్కిలి అనే అర్థమే కాకుండా, మిగిలిన …

…  విషయాలు కావు. ఇలా కావ్యాలలో చదవడం తప్ప, వసంత ఋతువంటే ఎలా ఉంటుందో నాకు తెలీదు. వసంతం అనే ఏముంది, ఏ ఋతువైనా అంతే! ఇతర దేశాల సంగతి నాకు తెలియదు కాని, భారతదేశపు …

…  ఉంది. అది నాకంత సారస్యంగా అనిపించ లేదు. అందువల్ల కొంత సాహసించి నాకు బాగుందనిపించిన అన్వయాన్ని యిక్కడ వివరించాను. దీనిలోని గుణదోషాలను పెద్దలే …

…  మిత్రత్వం, పై పద్యంలో చాలా అపూర్వంగా నిర్వహింపబడినట్లుగా నాకు అనిపించింది. సంస్కృతాంధ్ర భాషలకే కాదు, శైవవైష్ణవ మతాలకే కాదు, మరిన్ని ద్వంద్వాలకు …

…  శ్రీనాథుని పద్యాలలో, ఆ మాటకొస్తే మొత్తం పద్యసాహిత్యం అంతటిలోనూ, నాకు బాగా యిష్టమైన పద్యాలలో ఒకటైన పద్యం అది. పనిలో పని, ఆ పద్యాన్ని కూడా ఇప్పుడిక్కడ మీతో …

…  అవసరమే లేదేమో. అయినా నా సహజ వాక్‌చాపల్యం ఊరుకోనివ్వదు కాబట్టి, నాకు తోచిన చిన్నపాటి వ్యాఖ్య చేయడానికి పూనుకుంటున్నాను. సహృదయ పాఠకులు నన్ను మన్నింతురు …