…  వీటిలోని మధుర భావాలు మనసును సూటిగా తాకుతాయి. అయితే ఈ పద్యాలు నాకు నచ్చడానికి ఇది మాత్రమే కారణం కాదు. మనకు ప్రచారంలో ఉన్న కొన్ని మూసభావాలకు (అంటే …

…  ప్రార్థన అంటే అసత్యమైనట్లు ఆయన మసీదుకు పోయేది నమాజు కోసం కాదు. ఈ పద్యం చూడండి. మునుపు మసీదు వాకిటను ముచ్చెలు దొంగిలిపోతిఁ; బ్రాతవై చినిఁగెను; నేఁడునున్ …

…  మీద ‘మా స్వామి’ అనే పేర వ్రాసిన విశ్వేశ్వర శతకము లోనిది పై పద్యం. ఈ విశ్వేశ్వర శతకము చాలా విలక్షణమైనది. ఈ శతకంలోని తొలి రెండు పద్యాలూ …

…  కాపు. నీకూ నాకూ ఒక ఆత్మీయ అనుబంధమున్నది. అది నీకు తెలుసు, నాకు తెలుసు, ఆ స్వామికి కూడా తెలుసు. అయినా ఇంకా రాడేమి? ఆయన ఆలస్యం చేసేకొద్దీ నేను ఆయన …

…  రూపుకట్టించిన ప్రతిభ పద్య నిర్మితిలో ద్యోతకమవుతుంది. నైషధంలోని నాకు నచ్చిన వందలాది పద్యాల్లో ఇదొకటి. (85 ఏండ్ల వయస్సులో అనారోగ్యంతో మంచం మీద ఉండి కూడా ఈ …

…  సిగ్గను వలలోన జిక్కువడక చూపులను వర్ణించే కవిత్వమంటే ఎందుకో నాకు చాలా ప్రీతి. ఏ కావ్యం చదివినా అందులో చూపుల గురించి పద్యాలేవైనా ఉన్నాయేమోనని …

…  పదానికి లేదా వాక్యానికి ఒకటికన్నా ఎక్కువ అర్థాలు ఉండడం శ్లేష. పై పద్యంలో నిందాస్తుతి కోసం శ్లేషని చక్కగా ఉపయోగించుకున్నాడు కవి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. …

…  దేవతా ప్రార్థనే. అయితే నేను చదివిన దేవతా ప్రార్థనలన్నింటిలోనూ నాకు చాలా విలక్షణంగా తోచిన పద్యమిది. కవి గడుసుదనంతో అల్లిన ఈ పద్యం ఆలోచించే కొద్దీ …

…  నీ మోహంలో పడిందో, నువ్వే ఆమెని వరించి ఈ ప్రయత్నమంతా చేస్తున్నావో నాకు తెలుసు. మంగళకరంగా శుభలేఖ పంపించి నన్ను పిలిచి ఉంటే బాగుండేది. మాయమాటలతో రప్పించావు. …

…  ఒకే విషయాన్ని గురించి అనేక విధాలుగా వర్ణించడానికి కవులు సీసపద్యం ఎన్నుకొంటారు. సంభాషణలలో పోటాపోటీగా సాగే సీస పాదాలతో పద్యాన్ని రచించడం కూడా …

…  కోరుకుంటాడు. అప్పుడా సిరియాళు ‘సర్వలక్షణ గుణవంతుడైన వరపుత్రుడు నాకున్నాడు. ఇంక నరమాంసం కోసం పొరుగింటికి పోవాల్సిన అవసరం కూడా లేదు. తప్పక వండి పెడతాను …

…  కవికి రాతి శిల్పంలో కూడా సజీవమైన తేజోమూర్తి దర్శనమిస్తుంది. ఒక పద్యం సృష్టింపబడుతుంది. అలాంటి ఒక సజీవ శిల్పాన్ని మనకి సాక్షాత్కరింపజేసే పద్యం ఇది. …

…  పురాణం మొత్తం చదవలేదు కాని, చూసినంత వరకూ అందులో ఈ కథ మాత్రం నాకు కనిపించలేదు. దీనికి మరే సంస్కృత గ్రంథమైనా మూలమేమో తెలియదు. బహుశా దేశభాషలలో ఉన్న …

…  వచ్చే ఉంటుంది. ఇది చేమకూర వేంకటకవి రచించిన విజయవిలాసములోని పద్యం. నేను పైన యివ్వడం మానేసిన చివరి పాదం కూడా ఈపాటికే చాలామంది గుర్తించి ఉంటారు. …

…  ఇదంతా ఈ పద్యం సూచిస్తోందా అంటే, జాగ్రత్తగా పరిశీలిస్తే అవుననే నాకు అనిపించింది. భూమికి రత్నాకరవేష్టితావని అన్న పదం ఎందుకు? అది భూమి వైశాల్యాన్ని …

…  పరిశ్రమ అవసరమవుతాయి. అలాంటి వర్ణనలకి నిలువెత్తు ఉదాహరణ పై పద్యం – ఆ విషయం పద్యం చదవగానే బోధపడిపోయి ఉంటుంది! ప్రబంధ వర్ణనల్లో సాధారణంగా కనిపించే …

…  కనిపించే వర్ణనలకి అనుకరణగా అనిపించే యీ పద్యం నిజానికి ఒక పేరడీ! ఈ కావ్యంలోని నిరుపేద జంట రంగన్న – గంగమ్మ. రంగన్న తండ్రి …

…  ‘జోర్కు’ వెన్నెలని ‘నాళీ’లుగా తయారు చేశాయట. జోర్కు, నాళీ, అన్న పదాలు నాకు నిఘంటువులో ఎక్కడా కనిపించలేదు! నాళీలు అంటే బహుశా కేరళ వాళ్ళు తయారు చేసే ‘పుట్టు’ …

…  ఏమిటి, దైత్యసమూహాలైతే నాకేమిటి? నీ బాహువులనే కోటల మాటున ఉన్న నాకు ఎలాంటి జంకుగొంకు ఉండనక్కరలేదు కదా, అంది. ఇక మరి మారుమాటాడగలడా ఏ ప్రియుడైనా! ఇక్కడ …