[జువ్వాడి గౌతమరావుగారు పద్యపఠనానికి సుప్రసిద్ధులు. రామాయణ కల్పవృక్షం మాత్రమే కాకుండా మరెన్నో కావ్యాలని పఠించి శ్రోతలని మంత్రముగ్ధులని చేశారు. వారు పద్యం పాడే తీరు పద్యగతికి అనుగుణంగా, భావస్ఫోరకంగా వుంటుంది. వారు పఠించిన రుక్మిణీ కళ్యాణం పూర్తి పాఠం (ఇంట్లో పాడుతుండగా రికార్డు చేసినది,) జువ్వాడి రమణ గారి సౌజన్యంతో ఈమాట పాఠకులకు అందిస్తున్నాం. వారికి మా కృతజ్ఞతలు. – సం.]
రుక్మిణీకళ్యాణం – మొదటి భాగం. (నిడివి: 18.37 ని.)
రుక్మిణీకళ్యాణం – రెండవ భాగం. (నిడివి: 17.03ని.)