రొంపిచెర్ల భార్గవి
- ప్రస్తుత నివాసం
- గుడివాడ
జీవిత విశేషాలు
రొంపిచెర్ల భార్గవి వృత్తిరీత్యా డాక్టర్. “నమ్మకాలు-నిజాలు” శీర్షికన బీబీసీ తెలుగుకు ప్రసూతి, శిశు సంరక్షణకు సంబంధించిన కథనాలు రచించారు. రసాయన శాస్త్ర పరిశోధనలో కూడా పరిశోధనా పత్రాలు ప్రచురించారు.