రెహానా

రెహానా
పూర్తిపేరు
డా. రెహానా
సొంత ఊరు
ఉయ్యూరు, కృష్ణా జిల్లా
ప్రస్తుత నివాసం
తాడేపల్లి, గుంటూరు జిల్లా
వృత్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్
ఇష్టమైన రచయితలు
శ్రీశ్రీ, శివారెడ్డి, డా. కేశవ రెడ్డి, గుగివా థియోంగో, పాలో కొయిలో, గై ది మొపాసా
హాబీలు
రచన

జీవిత విశేషాలు

డా. రెహానా బేగమ్ గారికి జర్నలిస్టు గా 20 ఏళ్ళ అనుభవం ఉంది. ఐదు పుస్తకాలు రాశారు. ‘సరిహద్దుల్లో…’, ‘పెన్ డ్రైవ్ ‘, ‘టర్కీ @7.8’, ‘నదీ వాక్యం’, ‘స్వేచ్ఛాగీతిక'(త్వరలో విడుదల కానుంది).

రెహానా రచనలు