రెహానా
- పూర్తిపేరు
- డా. రెహానా
- సొంత ఊరు
- ఉయ్యూరు, కృష్ణా జిల్లా
- ప్రస్తుత నివాసం
- తాడేపల్లి, గుంటూరు జిల్లా
- వృత్తి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్
- ఇష్టమైన రచయితలు
- శ్రీశ్రీ, శివారెడ్డి, డా. కేశవ రెడ్డి, గుగివా థియోంగో, పాలో కొయిలో, గై ది మొపాసా
- హాబీలు
- రచన
జీవిత విశేషాలు
డా. రెహానా బేగమ్ గారికి జర్నలిస్టు గా 20 ఏళ్ళ అనుభవం ఉంది. ఐదు పుస్తకాలు రాశారు. ‘సరిహద్దుల్లో…’, ‘పెన్ డ్రైవ్ ‘, ‘టర్కీ @7.8’, ‘నదీ వాక్యం’, ‘స్వేచ్ఛాగీతిక'(త్వరలో విడుదల కానుంది).