కరామత్ అలీ కరామత్
జీవిత విశేషాలు
కరామత్ అలీ ‘కరామత్’ (1936-2022) ప్రసిద్ధ ఉర్దూ కవి, విమర్శకుడు. నాలుగు కవిత్వసంపుటాలు, ఆరు ఉర్దూ సాహిత్యవిమర్శ గ్రంథాలు, మూడు అనువాద సంకలనాలు వెలరించారు. ఎన్నో రాష్ట్రీయ జాతీయ అకాడెమీ బహుమతులు అందుకున్నారు. ఆౙాద్ గౙల్ అనే ఒక నూతన ప్రక్రియకు ఆద్యుడు. కరామత్ అలీ ఉర్దూ -ఒడిశా సంస్కృతుల వారధిగా తరచూ పేర్కొనబడతారు.
No articles found.