రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

శీర్షికలు శిలాలోలిత

ఆశాగ్ని రేణువు

రచన: రేవతీదేవి

పుట్టిన ఇంత కాలానికి నేను బ్రతికున్నట్లు తెలిసి తొలిసారిగా ఏడుపొచ్చింది నేను నిజంగా బ్రతికుండే అవకాశం లేదని సుఖదుఃఖాలకి అతీతమైన స్థితప్రజ్ఞ కాదు సుఖదుఃఖాలూ […]

0

ఓటమిలోని గెలుపు

రచన: రేవతీదేవి

ఉన్నట్లుండి అమాంతం ఈ లోకంలో ఊడిపడ్డాను అంతకు ముందేమిటో నాకేం తెలియదు అలా చైతన్యించి చుట్టూ నాచుట్టూ పరికించాను ఇది తెలుపు ఇది నలుపు […]

0

దేవుడూ

రచన: రేవతీదేవి

దేవుడూ నన్ను రక్షించు నీ భక్తుల్నుంచి నన్ను రక్షించు దేవుడూ నన్ను రక్షించు గాంధీ భక్తుల్నుంచి మార్క్స్ భక్తుల్నుంచి ఫ్రాయిడ్ భక్తుల్నుంచి Sartre భక్తుల్నుంచి […]

0

తుపాకి కాల్పులు

రచన: రేవతీదేవి

తుపాకులు కాల్చవు కాల్చేది మనుషులు మనుషులే కాల్చుతారు మాటల్తో కాల్చుతారు చూపుల్తో కాల్చుతారు మౌనంతో కాల్చుతారు మమతల్తో కాల్చుతారు రంగుల్తో కాల్చుతారు సిరాతో కాల్చుతారు […]

0

ఈ రాత్రి

రచన: రేవతీదేవి

ఈ రాత్రి గడిస్తే నిద్ర మాత్రలక్కూడా లొంగని ఈ రాత్రి గడిస్తే మనిషితో రాజీపడలేక పోయినందుకు నా వీపుకింద అంపశయ్యలా పరుచుకున్న ఈ రాత్రి […]

0

చిట్లని నీటిబుడగ

రచన: రేవతీదేవి

నేను పుట్టినప్పుడు నా చుట్టూ సౌందర్యమూ ఐశ్వర్యమూ అధికారమూ అందరి ప్రేమానురాగమూ ఇప్పటికీ నా వేలికి గుండుసూది గుచ్చుకుంటే గుండెలో చురకత్తి దిగబడినట్లుగా కరెన్సీనోట్లబొత్తులూ […]

0

స్త్రీ

రచన: రేవతీదేవి

పురుషుడికి అపారమైన శక్తిసామర్థ్యాలున్నాయి అందచందాలున్నాయి గుణగణాలున్నాయి తెలివితేటలున్నాయి అవన్నీ పురుషుడికి తల్లిగా ప్రేయసిగా స్త్రీ ఇస్తుంది అన్నీ ఇచ్చి చివరికి మగాడి చేతిలో ఆటబొమ్మవుతుంది

3

రుచించని మాట

రచన: రేవతీదేవి

మగవాళ్ళకి చాటుగానూ ఆడవాళ్ళకి పబ్లిగ్గానూ రుచించని మాట చెప్పనా మగకీ ఆడకీ శీలాన్నీ ఆస్తినీ సమంగా వర్తింపించండి కాగితాల మీదా వేదికల మీదా కాదు […]

0

నాగరిక జాడ్యం

రచన: రేవతీదేవి

ఎవరి బ్రతుకులు వాళ్ళవి ఎవరి కష్టాలు వాళ్ళవి ఎవరి గొడవలో వాళ్ళుండటం నాగరిక సమాజ లక్షణమట మరి ఎదుటివ్యక్తి మీ జోలికి రాకుండా ఎలా […]

0

దారి

రచన: రేవతీదేవి

మనసు ఇన్నాళ్ళూ నాకో మనసుందనే సంగతే తెలీని మనసుమనసివ్వని మనసు నిష్పేచీగా నిష్పూచీగా నిశ్చింత మనసు మనసుచ్చుకోని మనసు నిష్పందనగా నిశ్చలనంగా నిస్త్రంత్రి మనసు […]

0

నిష్క్రమణ

రచన: రేవతీదేవి

నువ్వంటే నాకెంతో ఇష్టం ఎవరంటేనూ లేని ఇష్టం ఎన్నో రకాల అన్ని ఇష్టాలకీ అతీతమైన ఇష్టం కానీ నువ్వంటే నాకలాంటి ఇష్టం ఉంటే ఈ […]

0

హృచ్ఛితి

రచన: రేవతీదేవి

క్షితిజరేఖ వేడి వేడిగానే ఉంది నిరంతర చిత్తకార్తి కుక్కలు కుక్కల్లాగే తిరుగుతున్నాయి నాటి నుంచి ఆవరించిన అనుబంధపుటూదర వెచ్చగా కమ్ముకుంటూనే ఉంది ఐనా ఈ […]

0

మూగవోయిన గొంతు

రచన: రేవతీదేవి

ఇన్నాళ్ళూ గలగలా మాట్లడితే నే చెప్పాల్సిందేమీ లేనందున నేనేం చెప్పినా విన్నారు ఇప్పుడేమో నాకూ చెప్పాల్సిందేదో ఉండి చాలా గాఢమైంది చాలా ఇష్టమైంది చాల […]

0

దిగులు

రచన: రేవతీదేవి

దిగులు దిగులుదిగులుగా దిగులు ఎందుకా ఎందుకో చెప్పేవీలుంటే దిగులెందుకు

0

శిలాలోలిత

రచన: రేవతీదేవి

ఈ శిల ఎర్రని కాంతుల ఈ నీలంతెలుపు శిల రాయిలా కనిపించే ఈ శిల శిలే గాని వానచినుకు రాలినా ఎండపొడ తగిలినా చిరుగాలి […]

1

విన్యాసం

రచన: సంజీవదేవ్

“క” అనే అక్షరం, “వి” అనే అక్షరం కలిస్తే “కవి” అనే రెండక్షరాల పదం అవుతుంది. ఆ రెండక్షరాలు కలవక వేరే వేరే వుండిపోతే […]

0

శిలాలోలిత : విషయ సూచిక

రచన: సంపాదకులు

దాదాపు ముప్పైయేళ్ళ క్రితం గుంటూరు జిల్లాలో జన్మించి, ఆంధ్రప్రదేశ్ పలుప్రాంతాల్లో విద్యాభ్యసించి, దేశం కొన్ని ప్రాంతాల్లో నివాసించి, జె.పి.సార్త్ర్ పై పరిశోధించి; డాక్టరేట్ ముగియకుండా, […]

2

రచనల జాబితా

వెనక్కి 1 2ముందుకు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.