బమ్మిడి జగదీశ్వరరావు

బమ్మిడి జగదీశ్వరరావు
పూర్తిపేరు
బమ్మిడి జగదీశ్వరరావు
ఇతరపేర్లు
బజరా
సొంత ఊరు
కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా
ప్రస్తుత నివాసం
హైదరాబాద్
వృత్తి
వృత్తి ప్రవృత్తి రచనే
ఇష్టమైన రచయితలు
కారా రావిశాస్త్రిల నుండి కెఎన్‌వై పతంజలి దాక యెందరో...
హాబీలు
సాహిత్యం, సినిమా- హాబీ కాదు జీవితమే అది.

జీవిత విశేషాలు

తొమ్మిది కథాసంపుటాలు, ఆరు జానపద కథాసంపుటాలు వెలువరించడంతోబాటు ఏడు వందలకు పైగా కథలు రాశి, అనేక కథాకాలమ్స్ నిర్వహించిన బమ్మిడి జగదీశ్వరరావుగారి రచనలు కొన్ని హిందీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ భాషలలోకి కూడా అనువదితమయ్యాయి. అనేక సినిమాలకూ డాక్యుమెంటరీలకూ రచనా సహకారం అందించారు.

బమ్మిడి జగదీశ్వరరావు రచనలు