నచకి
- పూర్తిపేరు
- డా. నల్లాన్ చక్రవర్తుల కిరణ్
- సొంత ఊరు
- హైదరాబాదు
- ప్రస్తుత నివాసం
- హైదరాబాదు
- వృత్తి
- ఇంజినీరింగ్ విద్యార్థులకు అధ్యాపకత్వం; చలనచిత్ర గీతరచన
జీవిత విశేషాలు
సాహితీసేద్య ఫలాలు: అంతర్జాల పత్రికలు, అమెరికాలోని కొన్ని తెలుగు పత్రికల్లో వచ్చిన కవితలు, పద్యాలు, కథలు, పాటలు; “చక్రవర్తుల” అన్న తెఱపేరుతో వెలువడిన కొన్ని తెలుగు చలనచిత్ర గీతాలు, చలనచిత్రేతర గీతాలు; సరస్వతీపుత్రులు శ్రీ రాళ్ళబండి కవితాప్రసాద్, శ్రీ మేడసాని మోహన్ వంటి దిగ్గజ అవధానుల గోష్ఠిలో పృచ్ఛకునిగా న్యస్తాక్షరి నిర్వహణ, పొద్దు వారి అంతర్జాల అవధానాల్లో పాల్గోత.