లీలాశుకుడు 17వ శతాబ్దపు కవి. యౌవనోద్రేకంలో వేశ్య చింతామణిని తగులుకొని దారి తప్పాడు. ఒక భయంకరమైన తుఫాను రాత్రి నానా అగచాట్లూ పడి ఆమె ఇంటికి పోతే ఆమె కాస్తా ఈ మాంసపుముద్దకోసం మనసుపడి యింత తుఫానునూ లెక్కచేయకుండా వచ్చావే, ఈ మనసుని ఆ భగవంతునిపై నిలుపరాదా అన్నది. అంతే ఆయన తక్షణం విరాగియై భగవన్నామస్మరణలో పడ్డాడు. ఎంతో మధురమైన భక్తికవిత్వం చెప్పాడు.
తాడిగడప శ్యామల రావు
- ఇతరపేర్లు
- శ్యామలీయం
- సొంత ఊరు
- లక్ష్మీపోలవరం (కోనసీమ)
- ప్రస్తుత నివాసం
- హైదరాబాదు
- వృత్తి
- softwaree engineering
- ఇష్టమైన రచయితలు
- విశ్వనాథ
- హాబీలు
- పద్యకవిత్వం, రామసంకీర్తనం