గోపిని కరుణాకర్

గోపిని కరుణాకర్
సొంత ఊరు
పీలేరు
ప్రస్తుత నివాసం
హైదరాబాద్

జీవిత విశేషాలు

గోపిని కరుణాకర్‌ కథా రచయిత, సినీ రంగంలో అసోసియేట్ డైరక్టర్. వీరు రచించిన “భారతం బొమ్మలు – మరికొన్ని కథలు” అనే కథా సంపుటాన్ని2012 లో కథా కోకిల పురస్కారానికి ఎంపిక చేసారు. రెండుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. వీరి కథలు ఇంగ్లీష్, హిందీ భాషల్లోకి కూడా అనువాదమయ్యాయి.

గోపిని కరుణాకర్ రచనలు