“కవితా! ఓ కవితా! నా యువకాశల నవపేశల సుమగీతావరణంలో నిను నేనొక సుముహూర్తంలో దూరంగా వినువీధులలో విహరించే అందని అందానివిగా భావించిన రోజులలో నీకై […]

ఒకే ఒక్క వాక్యం. యాభై మంది తెలుగు వాళ్ళ బహుభాషా మేళనంలో, సరికొత్త నగల దగ్గర్నుంచి త్వరలో రాబోతోన్న లెక్సస్ హైబ్రిడ్ ఎస్‌యూవీ దాకా […]

1974లోనో, 75లోనో సరిగ్గా గుర్తులేదు కాని బొంబాయిలో తేజ్‌పాల్‌ ఆడిటోరియంలో బడేగులాం అలీఖాన్‌ వర్ధంతి సభలో హిందూస్తానీ సంగీత కచేరీలు జరిగాయి. అందులో ఉస్తాద్‌ […]

పద్య ప్రియులకీ, విముఖులకీ మధ్య చిరకాలంగా (అంటే సుమారు ఎనభై ఏళ్ళుగా) స్ఫర్ధ కొనసాగుతునే ఉంది. ఇది ఇప్పటికీ ఉంది, కాని ప్రస్తుతం పద్య ప్రియులు defensive modeలో ఉన్నారనిపిస్తుంది. ఈ విషయానికి సంబంధించి చాలా రోజులుగా నన్నొక చిన్న ప్రశ్న వెంటాడుతోంది, “పద్య ప్రియులకు పద్యం అంటే అంత అభిమానం ఎందుకు?”. నాకు పద్యమంటే ఇష్టం. అంచేత, ఇది నన్ను నేను వేసుకుంటున్న ప్రశ్న. నాలాంటి పద్యప్రియులందరికీ వేస్తున్న ప్రశ్న. చిన్న ప్రశ్నే ఐనా ఇదొక పెద్ద చిక్కు ప్రశ్న!