రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

మార్చి 2001

అందరికీ ఉగాది శుభాకాంక్షలు. “ఈమాట” ఈ సంచికా కాలంలోనే, అంటే వచ్చే సంచిక వచ్చే లోగానే, మరో ఉగాది రాబోతోంది. ఈ సందర్భంగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు.

ఈ సంచికలో దళితకవిత్వ, దళితవాదకవిత్వ ఉద్యమాల గురించి శ్రీ అద్దేపల్లి రామమోహనరావు గారి విశ్లేషణాత్మక వ్యాసం ఒకటి ఇస్తున్నాం. ఈనాటి తెలుగు కవిత్వం గురించి ఏమాత్రం ఉత్సుకత ఉన్నవారికైనా ఈవ్యాసం ఉపయోగకరంగా ఉంటుందని మా భావన.
వేమూరి వేంకటేశ్వరరావు గారి కథ కొత్తగా కలం పడుతున్న వారికే కాక చెయ్యి తిరిగిన కథకులకు కూడ భాషాప్రయోగ రీతుల్లో మార్గదర్శకం కాగలిగింది. ఎన్నో జాతీయాల్ని, నుడికారాల్ని అతిసహజంగా వాడే ఇలాటి రచనలు అతితక్కువగా కనిపిస్తోన్న నేపథ్యంలో శ్రీ వేమూరి వారి కృషిని అభినందించి తీరాలి.
ఇక కనకప్రసాద్‌ ధారావాహిక నాటిక, సంగీత విశేషాల మీద వ్యాసాలు, ఆలోచింపజేసే కవితలు, ఆహ్లాదం కలిగించే కథలు మొత్తం మీద “ఈమాట” పాఠకులు ఆశించే విధంగా ఈ పత్రికను తీసుకురావడానికి కారకులైన రచయిత్రు(త)లందరికీ మా కృతజ్ఞతలు. ఇంకా ఎందరో రచయిత్రు(త)లు ముందుకు వచ్చి వారి అనుభవాల్ని, ఆలోచనల్ని అందరితోనూ పంచుకోవాలని, పంచుకుంటారని మా ఆకాంక్ష.

అపరోక్షానుభూతి A Love Story

రచన: వెన్నెలకంటి వసంతసేన

(“ఈమాట”లో వసంతసేన గారి రెండవ కథ ఇది. చక్కని శైలి, విస్మయం కలిగించే కొసమెరుపులు వీరి రచనల్ల్లో ప్రత్యేకతలు. ) ఓ వారం రోజులుగా […]

0

మల్లెపూలు

రచన: కె. వి. గిరిధరరావు

(అమెరికాలో కొత్తదంపతుల అనుభవాల్ని అనుభూతుల్ని అందంగా మధురసనిష్యందంగా మనముందుంచుతున్న కె. వి. గిరిధరరావు కథలు “ఈమాట” పాఠకులు ఈపాటికే కొన్ని చూశారు. ఆకోవలోదే ఈ […]

1

తాడు తెగిన గాలిపటం

రచన: వేమూరి వేంకటేశ్వర రావు

(వేమూరి వేంకటేశ్వరరావు గారి ‘శాస్త్రీయకల్పనా కథలు ‘ ( Science fiction ) చిరపరిచితాలు. ఐతే వారి రచనల్లోని తెలుగు భాషా ప్రయోగ మార్దవం […]

0

మధ్యాహ్నం మాణిక్యం

రచన: నందివాడ భీమారావు, నందివాడ శ్యామల

(ప్రఖ్యాత కథకులు నందివాడ భీమారావు గారు, వారి అర్థాంగి శ్రీమతి శ్యామల గారు కలిసి వారి జ్ఞాపకాల్నీ అనుభవాల్నీ కలబోసి రాసిన కథ యిది. […]

2

వృత్తం

రచన: వినీల్‌ కుమార్‌ గట్టు

(గట్టు వినీల్‌ కుమార్‌ తొలికథ ఇది. శిల్పంలో కొంత కరుకుదనం ఉన్నా చిత్తశుద్ధి, వాస్తవికత, విశ్లేషణ ఈ కథను చదివిస్తాయి, ప్రచురణయోగ్యం చేశాయి.) అప్పుడే […]

0

ప్రకృతి

రచన: టి. శ్రీవల్లీ రాధిక

(శ్రీవల్లీ రాధిక గారు “ఈమాట” పాఠకులకు పరిచితులే. నేటి సమాజం నాడిని వాడిగా పట్టిచూపిస్త్తాయి వీరి కవితలు.ఉగాదికి సరికొత్త నిర్వచనం, ప్రయోజనం ప్రతిపాదిస్తుంది ఈ […]

0

సశేషమ్‌

రచన: రామభద్ర డొక్కా

(రామభద్ర డొక్కా గారు “ఈమాట” పాఠకులకు పరిచితులే. వారు ఈమధ్య ఆస్టిన్‌ కి బదిలీ అయి రావడంతో ఇకముందు వారి రచనల్ని విరివిగా చూడగలమని […]

0

ఒక రాజకీయ ఉత్తరం

రచన: మహె జబీన్‌

(మహె జబీన్‌ గారి కవితలు “ఆకురాలు కాలం” సంకలనంగానూ, ఆ తర్వాత వివిధ పత్రికల్లోనూ వెలువడి ఎంతగానో ప్రశంసించ బడ్డాయి. మహె జబీన్‌ కవయిత్రి […]

2

తమాషా దేఖో 6

రచన: కనకప్రసాద్

(కథకుడిగా కవిగా అమెరికా పాఠకులకు ఎప్పట్నుంచో తెలిసిన కనకప్రసాద్‌ విశాఖ మాండలీకంలో వర్ణించే దృశ్యాలు, చిత్రించే పాత్రలు మన కళ్ళ ముందు కనిపిస్తయ్‌, వినిపిస్తయ్‌. […]

0

తెలుగు కవిత్వంలో దళితవాదం

రచన: అద్దేపల్లి రామమోహనరావు

(అద్దేపల్లి రామమోహనరావు గారు తెలుగు సాహిత్యవిమర్శకులుగా సుప్రసిద్ధులు. అనేక వ్యాసాలను, వ్యాససంకలనాలను ప్రచురించారు. ముఖ్యంగా వర్తమాన వచనకవితాధోరణుల గురించిన వీరి విశ్లేషణలు లోతుగానూ, ఆలోచనాత్మకాలుగానూ […]

4

రాగలహరి: హిందోళం

రచన: విష్ణుభొట్ల లక్ష్మన్న

(ఇంతకు ముందు వ్యాసాల్లో పరిచయం చేసిన మోహనం, అభేరి, సింధుభైరవి, కల్యాణి రాగాల్లాగే, హిందోళం రాగం కూడా చాలా ప్రసిద్ధమైన రాగం. రాగలహరి శీర్షికలో […]

10

రాగాలూ స్వరాలూ

రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

(డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గారు హిందుస్తానీ, కర్ణాటక సంగీతాల్లోని లోతుపాతులను తేలికైన భావాల్లో వివరిస్తూ రాస్తున్న వ్యాసాలు “ఈమాట” పాఠకులకు చిరపరిచితాలు. సితార్‌ వాద్యకారుడిగా, […]

15

డిటెక్టివ్‌ నీలూ

రచన: కరుణ

గురువారం పొద్దున్న నేను నిద్ర లేచేప్పటికే గోపాల్‌ఆఫీసు కెళ్ళేందుకు రెడీ అవుతున్నాడు. నేను కాఫీ పెట్టుకుని (“మా అల్లుడు కాఫీ అన్నా తాగడు, మహా […]

1
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.