సీ. పుష్య మాసము చాల పుణ్యకాలమ్మని ఉదయ వేళకు కాస్త మునుపెలేచి ఇంటి వాకిట చిమ్మి ఇంతులోపిక తోడ ఇంపైన ముగ్గులు తీర్చు వేళ […]
జనవరి 1999
ఈమాట పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంచికలో మీకోసం కనకప్రసాద్, రామభద్ర డొక్కా, పింగళి నరసింహారావు, వేమూరి వేంకటేశ్వర రావు, శ్రీ & శ్రీ, కన్నెగంటి చంద్ర, వంగూరి చిట్టెంరాజు, కోవెల సంపత్కుమారల రచనలు, జాషువా పిరదౌసి — మీకోసం.
“అంకెలు నా సంగడికాళ్ళు” అన్నాడు, గణితంలో నభూతో నభవిష్యతి అనిపించుకున్నమహా మేధావి శ్రీనివాస రామానుజన్. సంగడికాడు అంటే స్నేహితుడు కనుక అంకెలు రామానుజన్‌స్నేహితులుట! అప్పడాలలాంటి […]
వెలుగు నగరాలు కాదు ఈ మృదుల తల్పాలు కాదు కర్ర కోటలలో ఇన్నివర్ణ చిత్రాలు కాదు ఈ లోహ పుష్పాలు కాదు పండుగల గోడలకి […]
“అమెరికా తెలుగు వాడి చదువుల గుడి మనబడి , ప్రవాసంలో చిన్నారుల భవిష్యత్తుకి అదే జీవనాడి.. అటువంటి సత్ప్రయత్నాలను సమర్ధించి చేయూత నివ్వండి, మన […]
ఇన్నిరకాల అభినయాలూ.. నవరసాల పోషణలూ.. అంత సీనేం లేదు.. తెరలన్నీ నెమ్మదిగా దించేద్దూ.. స్విచ్‌లన్నీ ఒక్కటొక్కటే ఆఫ్‌చేసి..మ్యూట్‌బటన్‌నొక్కేసి ఒక మంద్రగీతం లోకి మగతగా..మెల్లగా.. వంతెన […]
శివరాం కి సాధారణంగా కోపం రాదు. కానీ హైదరాబాదులో విమానం ఎక్కిన్యూయార్క్‌లో దిగేదాకా ఒళ్ళు మండుతూనే వుంది. ఎప్పుడు ఇండియా వెళ్ళినా, వచ్చినా, Air […]
జాషువా కథాకావ్యాల్లో ప్రసిద్ధమైంది పిరదౌసి. అద్భుతమైన కవిత్వాన్నిరాసి అందుకు తగిన గుర్తింపునూ ప్రతిఫలాన్నీ పొందలేక పోవటం ఈ ఇద్దరు కవులవిషయంలోనూ ఉన్న సామ్యం. ఐతే […]
“ఈ మాట” సంపాదకులు “అమెరికాలో వరకట్నాలు” అన్నప్పుడు “రామేశ్వరం వచ్చినా శనేశ్వరం తప్పదన్నట్లు, ఈ దేశం వచ్చినా వీళ్ళకీధ్యాస పోలే”దని నవ్వుకున్నా. భావాలు, అలవాట్లూ […]
“పద్యం తెలుగువారి ఆస్తి” అంటూ తరుచుగా వినవచ్చేమాట ఏదో చమత్కారంగా, నవ్వులాటగా కొందరికి అనిపిస్తే అనిపించవచ్చుగాని, తెలుగు పద్యం సంపాదించినంత సౌందర్యం మరెక్కడా పద్యం […]