“ఏలూరు కమ్ముల అప్పన్నగారి కళ్ళల్లో దయ” — మ్యూజింగ్స్ I ‌చిన్నప్పటినుంచీ అంతే. గుండె చెరువు. జాలీ కరుణతో నిండిపోయేది. కష్టాలు పడేవాళ్ళంటే. ముఖ్యంగా […]

( శ్రీ ఉయ్యపు హనుమంత రావు “గీతాలహరి – కవితాఝరి” కి ముందుమాట) తనకీ కొంపెల్ల జనార్ధన రావుకీ సామాన్య ధర్మాలు పేర్కొంటూ శ్రీ […]

1944 లో నేను కమ్యూనిస్టు పార్టీలో చేరాను. దీనికి కారణం నా లోపలా బయటా అశాంతి.అప్పటికింకా స్వాతంత్ర్యం రాలేదు.దేశ పరిస్థితులు అస్థిమితంగా ఉన్నాయి.అప్పుడే వికసిస్తున్న […]

(శ్రీ ఆకెళ్ళ రవిప్రకాష్ చేసిన ఇంటర్వ్యూ. “ఆంధ్రభూమి” దినపత్రికలో 9-9-1989న ప్రచురితం) (ఇస్మాయిల్ గారిల్లు మా ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్‌కు ఒక మైలు దూరంలో […]

అకస్మాత్తుగా గోదావరి శర్మ చనిపోయాడని విన్నప్పుడు ఒక్కమారు మొహం తిరిగి, ‘ఛీ! ఎంత absurd!జీవితానికి అర్థం లేదు సుమా’, అనిపించింది. జీవితాన్ని కవిత్వించి, కవిత్వాన్ని […]

(శ్రీ విన్నకోట రవిశంకర్ “కుండీలో మర్రిచెట్టుకి పరిచయం”) రవిశంకర్ని నేను పదేళ్ళబట్టి ఎరుగుదును. అప్పట్లో అతను మా కాలేజీ విద్యార్థి. అప్పుడే ప్రారంభమైంది అతని […]

(శ్రీ స్మైల్ చేసిన ఇంటర్‌వ్యూ. 1988లో ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం. తేదీ గుర్తులేదు) ప్ర: మిమ్మల్ని స్పృశించిన సాహిత్య ప్రభావాలేమిటి? అవేమైనా మీకు మార్గనిర్దేశం […]

కృష్ణశాస్త్రి గారు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆయనే ఎక్కడో ఎప్పుడో ప్రస్తావించిన దృశ్యం నా మనస్సులో బొమ్మ కడుతుంది. కవిత్వం రాయటం ప్రారంభించిన తొలిరోజుల్లో, అంటే […]

(శ్రీ శిఖామణి “మువ్వల చేతికర్ర”కి పరిచయం) కవిత్వం రాయటానికి చిట్కా చెప్పాడు టొనీకోనర్ అనే కవి. ఒక అరణ్యాన్ని సృష్టించుకో. దాన్లో అన్వేషించుకుంటూ పో. […]

మనుషుల్ని కలిపే ఈ “మనీష” వట్టి “బుద్ధి” మాత్రమే కాదు. సానుభూతితో కూడిన అవగాహన, సహృదయత, ఇప్పటి ప్రపంచానికి ముఖ్యావసరం ఇదీ. ఇది అలవర్చుకున్నప్పుడే మనిషి స్వేచ్ఛని సాధిస్తాడు.

(శ్రీ సతీష్ చందర్ చేసిన ఇంటర్వ్యూ. జనవరి 18, 1988 ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమయింది) (చెట్లు తమవేళ్ళతో ప్రహరీ గోడల్ని కూల్చేస్తున్నాయ్. లోపల తెరిచిన […]