నా కవిత్వం రంగు రంగుల పువ్వులు వాసన పోకుండానే, రంగులు రంజుగా ఉన్నప్పుడే, జ్ఞాపకాల సిరాలో ముంచి, పుస్తకంలో దాచుకుంటాను 0